Category ముఖ్యాంశాలు

8‌కోట్ల ఉద్యోగాల సృష్టి.. మరో ట్రాష్‌

న్యూదిల్లీ,జూలై19: ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ ’ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ’పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం…

‌ప్రజావాణిలో 545 దరఖాస్తులు

 స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 95 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 84 , విధ్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 82, హౌజింగ్‌ ‌కు…

రాజీనామాపై నాలుక మడతేసిన హరీష్‌ ‌రావు

కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు.. మాట మారుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీల ఫోరం ఛైర్మన్‌ ‌మల్లు రవి, ఎంపీలు బలరాం నాయక్‌, ‌రఘురాంరెడ్డిలు ఆరోపించారు. రాజీనామా చేయకుండా…

లష్కర్‌ ‌బోనాలకు సిఎం రేవంత్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌జూలై19: సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిసి సికింద్రాబాద్‌ ‌మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది.  ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ‌దేవాదాయ శాఖ కమిషనర్‌ ‌హనుమంతరావు,…

‘‘‌డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’

  ‘‘డ్రగ్స్ ‌ను తరిమేద్దాం..’’  సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఏ.‌కొండల్‌ ‌గౌడ్‌ ‌పాడిన పాట పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌ తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ‌కోడూరు శ్రీనివాస్‌ ‌రావు.

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…

 విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌ * మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. * యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం… * విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషులకు షాక్‌

‌న్యూది•ల్లీ,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): ‌బిల్కిస్‌ ‌బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్‌ ‌వచ్చేవరకు తమకు బెయిల్‌ ‌మంజూరుచేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ‌ఖన్నా, సంజయ్‌ ‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా  పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్‌ ‌జారీ…

రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో…

పరిష్కార మార్గాలను అన్వేషించాలి

చిన్నారిపై కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ఆగ్రహం దాడులను నియంత్రించాలని ఆదేశం షెల్టర్‌ ‌హోమ్‌లకు తరలించే ఆలోచన చేయాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి…