Category ముఖ్యాంశాలు

కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌…

ప్రజలను వేగంగా ప్రభావితం చేసే వార్త చిత్రాలు

బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి వార్తల చక్రంలో ఫోటో జర్నలిజానిది ముఖ్య పాత్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌వార్త చిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని, అవి పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,…

మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు గుర్తుకు వొచ్చాయా?

ఘటనపై మహిళా కమిషన్‌ ‌వెంటనే స్పందించదా మంత్రి సీతక్కకు మాజీ మంత్రి కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మంత్రి సీతక్కకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని మాజీ మంత్రి కెటిఆర్‌ ‌సెటైరికల్‌గా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌..‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.…

1.20 లక్షల రైతు ఖాతాల్లో జమ కాని రుణమాఫీ

ఆధార్‌ ‌తదితర వివరాలు సక్రమంగా లేక ఆలస్యం వారందరికి త్వరలోనే అమలు ఇంతపెద్ద మొత్తంలో దేశంలో ఎక్కడా మాఫీ జరగలేదు విపక్షాల విమర్శలు అత్యంత దారుణం వి•డియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ..దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి…

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి…

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్‌ ‌మహిళా నేతలు చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్‌ ‌మహిళలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు ఘనంగా కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లో నివాసంలో ముఖ్యమంత్రి…

క్యాబ్‌ ‌డ్రైవర్ల పరిస్థితి దయనీయం

క్యాబ్‌లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నలోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాలు రూపొందిస్తామని హమీ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 19 : ‌కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో క్యాబ్‌ ‌డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందిస్తామని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తెలిపారు. ఆ విధానాన్ని…

మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున పడ్డ సిఎం సిద్దరామయ్య •ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్17:  ‌మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరా మయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత…

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూదిల్లీ,ఆగస్ట్17: ‌కోల్‌కతాలో జూనియర్‌ ‌డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది.  కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం…