పోలీసుల అదుపులో లగచర్ల ఘటన 52 మంది

అధికారులను తరిమికొట్టిన రైతులను విచారిస్తున్న పోలీసులు లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులపై దాడి చేసిన వారిలో సురేష్ కీలకంగా వ్యవహరించారన్నారు. రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కాగా, తమ భూములు గుంజుకునే…








