Category ముఖ్యాంశాలు

జార్ఖండ్ లో ఎన్డీఏ జయకేతనం..: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

ఖనిజ సంపదకు నిలయమైన జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏన్డీఏ, ‘ఇండియా’ కూటములకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 24 జిల్లాలు, ఐదు డివిజన్లు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉత్తర భారత దేశంలోనే అధికంగా ఆదివాసీల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం జార్ఖండ్. జేఎమ్ఎమ్, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎమ్ఎల్ పార్టీలతో కూడిన ‘ఇండియా’ కూటమి, బీజేపీ,…

మహాయుతి’కి జైకొట్టిన మహారాష్ట్ర..:పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు…

విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్కా రామయ్య కు జన్మ దిన శుభాకాంక్షలు 

విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్కా రామయ్య కు జన్మ దిన శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉదయం ప్రముఖ విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్కా రామయ్య గారికి ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్‌ ‌నోటి నుంచి బూతులు తప్ప నీతులు రావు..

అధికారం కోసం కాంగ్రెస్‌ ‌నేతలను తొక్కుకుంటూ వొచ్చారు.. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్‌ ‌రెడ్డి వ్యవహారం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఎద్దేవా చేశారు. 11 నెలల పాలనలో ఆయన నోటి నుంచి…

కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్‌

రెగ్యులరైజ్‌ ‌జీ.ఓ. 16 కొట్టివేత క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి రెగ్యులరైజేషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కిన నిరుద్యోగులు హైదరాబాద్‌, ‌నవంబర్‌19 (ఆర్‌ఎన్‌ఏ) : ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకిచ్చింది. వారి రెగ్యులరైజేషన్‌ ‌చెల్లదని తీర్పునిచ్చింది. రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాకిస్తూ…సెక్షన్‌ 10ఏ ‌ప్రకారం తీసుకొచ్చిన జీ.ఓ. 16ను తెలంగాణ హైకోర్టు మంగళవారం…

దశాబ్దాల కల సాకారమైన వేళ..

సీఎం  రేవంత్‌ ‌రెడ్డి చేతులమీదుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం కాళోజీపై నిర్మించిన లఘుచిత్రన్ని వీక్షించిన ముఖ్యమంత్రి హన్మకొండ అర్బన్‌,  ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఓరుగల్లులో అద్భుతం ఆవిష్కృతమైంది. కళలు,  కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామతల్లి…

లగచర్ల నిందితుడు సురేష్‌ ‌లొంగుబాబు

కోర్టులో హాజరు పర్చిన పోలీసులు కొడంగల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌19: ‌లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేష్‌ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్‌ ‌కోర్టులో పోలీసులు హాజరు పర్చారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి…

Vemulawada temple

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్‌ ‌చేతిలో ప్రజలు దగా పడ్డారని, రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్‌ ‌వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని…

రైతుల భూములను లాక్కొని అమ్మకున్న దుర్మార్గులు

భూ సేకరణ బాధితుల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌కు లేదు.. బిజెపిలా ప్రజలను మోసగించడం కాంగ్రెస్‌ ‌కు తెలియదు ఇందిరమ్మ స్ఫూర్తితో  పారదర్శకంగా కుల గణన సర్వే గాంధీభవన్‌ ‌లో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నెక్లెస్‌ ‌రోడ్‌, ‌గాంధీభవన్‌ ‌లో జరిగిన ఇందిరా జయంతి వేడుకలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19…