Category ముఖ్యాంశాలు

బిజెపి వ‌ర్సెస్ కాంగ్రెస్‌..

ప్రియాంకగాంధీపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలకు నిర‌స‌న‌ పరస్పర దాడులకు తెగబడిన ఇరు పార్టీల‌ కార్యకర్తలు నాంపల్లి బిజెపి కార్యాలయంపై యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌దాడి ప్రతిగా గాంధీభవన్‌పై దాడికి దిగిన బిజెపి శ్రేణులు రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు పరస్పర దాడులతో హైదరాబాద్‌ ‌నాంపల్లి ప్రాంతంలోని ఈ రెండు పార్టీ ఆఫీసుల…

సాగర్ డ్యామ్‌పై గుంతల పూడ్చివేతకు రంగం సిద్ధం

ఐఐటి రూర్కీ సౌజన్యంతో అధ్యయనానికి ఆదేశాలు   అనుమల చెక్ డ్యామ్ కు అనుమతులు మంజూరు నెల్లికల్లు ఎత్తిపోతల పథ‌కం ఫేజ్-1 పనులు పూర్తిచేయాలి వొచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లు అందించాలి ఎత్తిపోతల పథ‌కాలను పునరుద్ధరించి ఆయ‌కట్టను విస్తరించండి   నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ డామ్‌పై పడిన గుంటలను…

దోషులు చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు..

జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వొచ్చాయి? దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా బిఆర్ఎస్‌ ఎలా ఎదిగింది? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమ‌ర్శ‌లు తప్పు ఎప్పటికైనా బయటపడుతుంద‌ని, తప్పు చేసిన వారు చ‌ట్టం నుంచి తప్పించుకోలేరని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేటిఆర్‌పై ఏసిబి విచార‌ణ‌పై ఆయ‌న స్పందించారు. కోర్టులు,…

బ్లాక్‌ ‌మెయిల్‌ రాజకీయాలకు భయపడేది లేదు

There is no fear of blackmail politics

ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ‌కోసం కెటిఆర్ శ్ర‌మించారు.. ఈ– ఫార్మూలాలో విచారణ చేయమని మాత్రమే హైకోర్టు ఆదేశం మీడియా సమావేశంలో హరీష్‌ ‌రావు వివరణ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం డైవర్షన్‌ ‌రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్  నేత హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ ‌రాజకీయాలకు తాము భయపడేది లేదన్నారు. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు…

కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు

16న విచారణకు రావాలని ఆదేశం ‌ఫార్ములా ఈ–కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్‌ ‌మంగళవారం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని…

సుప్రీంలో ప్రభుత్వం కేవియట్‌ ‌పిటిషన్‌

ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు ‌కెటిఆర్‌కు ముందే  పిటిషన్‌ ‌దాఖలు చేయడంతో ఖంగు ‌ఫార్ములా ఈ కార్‌ ‌రేసు కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో ఒకవేళ కేటీఆర్‌ ‌సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం…

కెటిఆర్‌కు హైకోర్టు షాక్‌

ఎసిబి కేసులో క్వాష్‌ ‌పిటిషన్‌ ‌కొట్టివేత విచారణకు ఎసిబికి అనుమతించిన హైకోర్టు  ‌బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌  ‌పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.. మంగళవారం తీర్పు…

మార్చి నెలాఖ‌రుకు మెట్రోల డీపీఆర్ పూర్తి చేయాలి..

శామీర్ పేట్‌-మేడ్చ‌ల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాలి…  హెచ్‌జీసీఎల్ కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం… మెట్రో… ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై స‌మీక్షలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  హైద‌రాబాద్‌ప్రజాతంత్ర,జనవరి 07:: ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (డీపీఆర్ లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి…

కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన హై కోర్ట్ 

ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ    కేసులో  తనను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి ,బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే కె టి రామ రావు చేసిన అభ్యర్థనను హై కోర్ట్  తిరస్కరించింది. కేటీఆర్ , ఏసీబీ ల వాదనలు విన్న హై కోర్ట్ ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుని ..ఇటువంటి కేసులలో క్వాష్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడం జరగదని గతం లో ఇచ్చిన…