స్వేచ్ఛగా పనిచేయండి

నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందండి.. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క శాఖల వారీగా పనుల పురోగతి, నూతన ప్రణాళికలపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ…








