Category ముఖ్యాంశాలు

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్య‌లు అవ‌మాన‌క‌రం మాజీ మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం,  41శాతం రాష్ట్రలకు ఇవ్వాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.  సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే…

నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ

తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఏకగ్రీవాల పేరుతో దందాలను అరికట్టాలన్న ఈసీ రాజకీయ పార్టీలతో భేటీలో  కుదరని ఏకాభిప్రాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12:  స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్దా? అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ స్వాగతి…

దశాబ్దాల ఓబీసీల కల నిజం చేస్తాం

విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓబిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ జనాభా వివరాల నమోదుకు  మరోసారి అవకాశం.. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ…

గాంధీ హాస్పిటల్‌కి రోడ్డు ప్రమాద మృతుల మృతదేహాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలను రెండు అంబులెన్సుల్లో జబల్‌పుర్‌ ‌నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పోలీసులు, డీఎంహెచ్‌వో, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మల్లారెడ్డి, సంతోష్‌, ‌శశికాంత్‌, ‌రవి, రాజు…

నైపుణ్య శిక్షణలో బహ్రెయిన్‌ కు సంపూర్ణ సహకారం..

విద్యా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య వారధిగా మా స్కిల్స్‌ వర్సిటీ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : స్కిల్స్‌ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిష్కరణ కేంద్రంగా ఉన్న టిహబ్‌, టి వర్క్స్‌ లాంటి సంస్థలను బహ్రెయిన్‌ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని…

టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి…

జీసీసీలను గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా మార్చుతాం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది . గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం  హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం…

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం

మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ కు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం సాయంత్రం సిద్దిపేట…

తెలంగాణలోనూ దిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఫలితాలే…

బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే హామీలను నెరవేర్చాలి మాట నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదు సిఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని…

‌కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదు

•రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : కుల గణనఫై మాట్లాడే  అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం  మీడియా…