Category ముఖ్యాంశాలు

ఆపరేషన్‌ ‌చేయూత’ సక్సెస్‌

‌లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు 8 లక్షలు ఒకరికి, 4 లక్షలు చొప్పున ఇద్దరు మావోయిస్టులకు రివార్డు వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌ ‌రాజు భద్రాచలం, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 13 : పోలీస్‌ ‌శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ‌చేయూత కార్యక్రమం ద్వారా అనేక మంది మావోయిస్టు పార్టీలో ఉన్న మిలీషియా సభ్యులు ఉన్నత క్యాడర్‌లో ఉన్న మావోయిస్టులు…

‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పనులు వేగవంతం చేయండి

ఆర్‌ అం‌డ్‌ ‌బి ఆస్తుల సంరక్షణకు పటిష్ట చర్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం మేరకు రహదారులను నిర్మించాలి ఆర్‌అం‌డ్‌బి శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని…

ఎఐ సామర్థ్యాన్ని అన్ని రంగాల్లో వినియోగిస్తాం..

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్‌తో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్యా రంగల్లో ఎఐ టెక్నాలజీ టెక్‌ ‌దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర సర్కారు కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 :  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు…

‌ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : హైదరాబాద్‌ ‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ ‌నూతన భవనాన్ని సిఎం రేవంత్‌…

ఎఐ ‌నాలెడ్జ్ ‌హబ్‌గా హైదరాబాద్‌

రాష్ట్రంలో ఎఐ నిపుణులను తయారు చేస్తాం.. త్వరలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తాం.. ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ‌తో  ఎంవోయూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మైక్రోసాఫ్ట్ ‌సంస్థ ద్వారా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కృత్రిమ మేధ…

బర్డ్‌ఫ్లూపై సర్కారు అలర్ట్..‌ పలు సూచనలు

చికెన్‌ ‌తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్‌ ‌చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ‌ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్‌ ‌తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…

2008 ‌డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియామకం నెలకు రూ.నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1,399 మంది అభ్యర్ధులకు…

అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ

•ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు.. •ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని అందరికీ వివరించాలి •ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: అణచివేతకు గురైన కులాల్లోని అసమా నతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం…

జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది… టిజెఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:జీహెచ్‌ఎం‌సీ కార్మికుల సేవలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్‌టీయూసీ అనుబంధ మునిసిపల్‌ ‌సహకార్‌ ‌మజ్దూర్‌ ‌యూనియన్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ‌సర్కిల్‌ ‌కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగులు,…