నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు
నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్ కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్ రావు గజ్వేల్, మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…
