వైద్యరంగానికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యం
భిలార్‌పూర్‌లో పిహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఆధునిక పద్ధతుల్లో రైతులు సాగు చేయాలి…రేజింతల్‌లో పాలిహౌజ్‌ను సందర్శించిన మంత్రి ప్రజాతంత్ర, సంగారెడ్డి, ఏప్రిల్ 19 : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్ మండలం భిలాల్‌పూర్ గ్రామంలో నిర్మించిన…
