Category ముఖ్యాంశాలు

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 22 : ‌ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతని ఆత్మహత్యకు సంబంధించి హైకోర్టులో దాఖలైన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. పోలీసుల వేధింపులు తాళలేక సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది…

టిఆర్‌ఎస్‌ ‌మాఫియా గ్యాంగ్‌..!

కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 22 : ‌కేసిఆర్‌ ‌కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి హైద్రాబాద్‌ ‌నుండి ఖమ్మం వెళ్తూ సూర్యాపేటలో బిజెపి రాష్ట్ర…

తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కెసిఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌లక్ష్యం

రాష్ట్రాన్ని దోచుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ 14 నెలల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్‌ ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి సుబేదారి(హన్మకొండ), ఏప్రిల్‌ 21(‌ప్రజాతంత్ర విలేఖరి) : రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ, గతి కెసిఆర్‌ అని, అతనిని గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌పార్టీ లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం హన్మకొండలోని ఆర్టస్…

ఉక్కపోత నుంచి నరగ వాసులకు ఊరట

ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ఉక్కపోతతో ఉడికిపోతున్న నగరవాసులకు వరుణుడు ఒక్కసారిగా ఊరటనిచ్చాడు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. శంషాబాద్‌లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. విమానాశ్రయానికి వొచ్చే 4 విమానాలకు వెనక్కి పంపారు.…

నాయకులకంటే అధికారులకే బాధ్యత ఎక్కువ

వారు సమాజహితాన్ని వీడకుండా పనిచేయాలి నాయకులు ఉండేది ఐదేళ్లు మాత్రమే…సివిల్‌ ‌సర్వెంట్లు రిటైర్‌ అయ్యే వరకు ఉంటారు సివిల్‌ ‌సర్వెంట్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ‌భారతదేశాన్ని నాలుగు ప్రధాన సవాళ్లు వేధిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదరికం, ఆర్థిక సామాజిక అసమానతలు, నిరక్షరాస్యతతో భరతమాత తల్లడిల్లుతుందని ఆవేదన…

జహంగీర్‌పురి ఆక్రమణల తొలగింపు ఆపాల్సిందే

మరోమారు సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం ఉత్తర్వులు బుధవారం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21 : ‌దేశ రాజధాని నగరంలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణల తొలగింపును ఆపాలని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆపాలని సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. బుధవారం జారీ చేసిన…

వొచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి

పక్క రాష్ట్రాలలో కేసుల దృష్ట్యా స్వీయ జాగ్రత్తలు అవసరం డీహెచ్‌ ‌డా.శ్రీనివాసరావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి పూర్తిగా పోలేదనీ, రానున్న మూడు నెలల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కొరోనా వ్యాప్తి అదుపులోనే ఉందనీ, పక్క…

దేశంలో నెమ్మదిగా పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా 2,380 మందికి పాజిటివ్‌ అ‌ప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఫోర్త్ ‌వేవ్‌ ‌మొదలైన సూచనలు కనిపిస్డుడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 24 గంటల్లో 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,380 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా…