Category Balala Bharatham

బాలల భారతం భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి వీరందరికీ భీష్ముడు వేదవేదాంగ విద్వలనూ, శస్త్రాస్త్ర ప్రయోగాలనూ, వాటిని ఉప సంహరించుకునే విధానాన్నీ నేర్పించాడు. యవ్వనం రాగానే వివాహాలు చేశాడు. దుశ్శలకు సింధు రాకుమారుడైన జయద్రధునితో వివాహం జరిగింది. ఒక రోజున మాద్రి పాండురాజువద్ద తనబాధను వ్యక్తం చేసింది. తనకు పిల్లలు లేకపోవడం, ఆమె సవతికి పిల్లలు కలగడం…

భీష్ముడు

వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…