Category Balala Bharatham

మయ సభ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి శ్వేతకి ద్వాదశ వర్ష యజ్ఞం గావించాడు. ఆహుతి చేసిన ఆజ్యం తనకు జీర్ణంకాక, అగ్ని బాధపడుతూవున్నాడు. ఆ బాధ నుండి విముక్తి పొందేందుకు ఖాండవ వనాన్ని స్వాహా చేసే సంకల్పంతో వనాన్ని  ముట్టడించాడు. వనం కాలిపోతున్నది. కాలి బూడిదైపోతున్నది. జంతువులు రోదనచేస్తున్నాయి. దేవేంద్రునికి ఈ విషయం తెలియగానే.కుంభవృష్టి కురిపించాడు.…

హస్తినకు పాండవులు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ పాండవాదులకు స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు. ద్రౌపదిని దుర్యోధనుడి భార్య కురువంశస్త్రీలు అందరూ వచ్చి ఆహ్వానించారు. హస్తినాపుర ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ఆనందభరితులయ్యారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక  రోజున ధృతరాష్ట్రుడు పాండవులను సభాభవనానికి రప్పించి, తన కొడుకులకూ వారికి విద్వేషాలు పెరగకుండా…

ద్రౌపది వివాహం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన పురోహితుని పంపి వారిని వచ్చి శాస్త్ర విధిగా వివాహమాడమన్నాడు. పాండవులు రాగానే ద్రుపదుడు వారి కుల గోత్రాలనడిగాడు. ధర్మరాజు అసలు విషయం చెప్పి రాజ మర్యాద ననుసరించి వివాహం జరిపించమన్నాడు. ద్రుపదుడు అయిదుగురూ వివాహమాడటం శాస్త్ర సమ్మతమా అనడిగాడు. ఆ సమయంలోనే వేద వ్యాసుడు విచ్చేసి ద్రౌపది…

స్వయంవరం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కృష్ణుడు, బలరాముడూ కూడా స్వయంవర వేడుకలకు వచ్చారు. కృష్ణుడు రహస్యంగా బలరాముని చెవిలో పాండవులు అదుగో అంటూ చూపించాడు. పాండవులు సజీవంగా ఉన్నందుకు బలరాముడు ఎంతగానో సంతోషించాడు. రాకుమారులందరూ ఒక్కొక్కరే వెళ్ళి మత్య్సయంత్రాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. విఫలులవుతున్నారు. సాల్వ, శల్య, సునీధప్రభువులూ, అశ్వత్థామ, దుర్యోధనుడూ, కర్ణుడూ కూడా ప్రయత్నించి…

ఘటోత్కచుడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక్కడ నా సోదరులూ, తల్లీ నిద్ర పోతున్నారు. మనం దూరంగా వెళ్ళి మన బలాబలాలను చూసుకుందాం. నీ చెల్లెలు నువ్వు  చెప్పినట్లుగా చేద్దామనే వచ్చింది. కానీ దాని మనస్సు కామవశం అయింది. దాన్ని ఏమి చెయ్యవద్దు. మనమిద్దరం మన బలాబలాలు పరీక్షించుకుందాం’ అంటున్న భీముడితో ‘ నీరక్తం త్రాగుతాను…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అలాంటి పరిస్థితిని రానియ్యకండి. కావున మీరు రాజ్యాధికారం వహించాలి. మనం పాండువులను వారణావతం పంపుదాం. వారు అక్కడ వుండగా ప్రలందరినీ దాన ధర్మాలతో మన వైపు తిప్పుకుందాము. ఆ తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను. అప్పుడిక కుంతీతో సహా అందరూ యదేచ్ఛగా వుండవచ్చును అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అందుకు…

గురు దక్షిణ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన శిష్యులందరూ విలువిద్యలో  ఆరితేరినట్టుగా గ్రహించిన ద్యోణుడు అందరినీ పరీక్షించదలిచాడు. ఒక రోజున  అందరినీ పిలిచాడు. మిక్‌ ‌చెట్టు కొమ్మమీద పిట్టబొమ్మపెట్టాడు. ఆ పిట్ట తలను బాణంతో ఛేదించాలన్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి  ఏమి కనబడుతుందని అడిగాడు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు. చివరగా అర్జునుని పిలిచి అదేవిధంగా అడిగాడు.  అర్జునుడు…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి గౌతముడనే మునికి శరద్వంతుడనే కుమారుడు కలిగాడు. అతడు శరములతో బాణములతో పుట్టాడట. అందుకే అతనికాపేరు వచ్చిందన్నారు.  శరద్వంతుడు తపస్సు చేస్తుండగా, ఇంద్రుడు వాని తపమునకు భయపడి జలపది అనే అప్సరసను పంపాడు. శరద్వంతుడు ఆమె అందానికి చలించాడు. కామంతో వివశుడైనాడు. అతనిచేతినుండి ధనుర్భాణాలు జారిపోయినవి. వీర్యపాతం జరిగింది. ఆ…