Category శీర్షికలు

మాడభూషి జీవితం… నేటి తరానికి ఆదర్శం

నేడు మాడభూషి అనంత శయనం అయ్యంగార్ వర్ధంతి మాడభూషి అనంత శయనం అయ్యంగార్ ప్రముఖ న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్ర సమర యోధుడుగా, అత్యుత్తమ పార్లమెంటు సభ్యుడిగా, వక్తగా, విశిష్ట పండితుడిగా, లోకసభ స్పీకర్ గా, పాత తరానికి చెందిన జాతీయ నాయకులలో విశిష్ట స్థానం దక్కించు కున్నారు. అయ్యంగార్ 1891 ఫిబ్రవరి 4 న…

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా…

వర్ణ హేలా.. హోలీ మేలా

దేశ సంస్కృతికి దర్పణం జాతి సమైక్యతకు సంకేతం సర్వమత సమ్మేళన చిహ్నం ఆధ్యాత్మిక విశ్వాస సందేశం అదే.. హోలీ పర్వదినోత్సవం ఫాల్గుణ పౌర్ణమి శుభవేళా.. హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు నేలపై కురిసినట్లు ప్రకృతి సోయగం వన్నెలీనేను ధరిత్రి  వసంతం అరివిరిసేను సప్తవర్ణోత్సవ సమయాన కుల మత జాతి, తేడాలేక సకల జనావళి సమైక్యమై ఏడ…

అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, ‘‘హోలిక’’ అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని…

హోలి పండుగ

వసంత ఋతువులో కోయిలలు కూ, కూ, కూనీ, రాగాలా పలుకులు జీవరాసంత మధురానుభూతి పొందుతూ ప్రకృతిని అస్వాదిస్తూ ఉదయించె సూర్యునితో మోదుకు పువ్వుల రంగు పోటీ పడుతూ నింగి నేలని ఒక్కటి చేస్తున్నాయి ఆ తుమ్మెదలు పంచ భూతలను ఉపయోగించుకుని మకరందానికై విహరిస్తూ పిల్లలు హోలి పువ్వులకై పరుగులు నిండు పున్నమి రాత్రి కావనుడి దహనంతో…

కిరాయి యుద్ధం

“మధ్యాసియా దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రష్యా కోసం ఉక్రెయిన్‌ ‌లో విధ్వంసం చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ అద్దె సైనికులు గతంలో ఐసీస్‌పై పోరాటం చేసిన…

రాజకీయ పార్టీల్లో సంక్షోభాన్ని లేపిన అయిదు రాష్ట్రాల ఫలితాలు

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఫలితాలు ఒక విధంగా రాజకీయపార్టీల్లో సంక్షోభాన్ని కలిగించాయనే చెప్పాలె. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత పలు రాజకీయ పార్టీల్లో అంతర్ఘత విబేధాలు బయటపడుతున్నాయి. కొన్ని పార్టీల్లో అభిప్రాయబేధాలు బహిర్ఘతం కాకపోయినా లోలోపల ఏదో జరుగుతున్నదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ స్థాయిలో…

ఉద్యోగ రంగంలో స్థానికతకు పట్టం

అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నీటిపారుదలకు సంబంధిం చిన ప్రపంచ రికార్డు నెలకొల్పా డానికి సిద్దమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాఫల్యం చేయడంలో చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అవుతుం డగా, ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షతకు తెర దించుతూ, స్థానికత ఆధారంగా భర్తీలు పదోన్నతుల విషయంలోనూ పట్టిన పట్టు సడల…

జీవితమంటే…!

జీవితమంటే.. గత గాయాల్ని తవ్వటం కాదు.. రేపటి గనుల్లో రత్నాలు అన్వేషించటం ! కష్టం, దుఃఖం, వేదన కానే కాదు.. సమరం, సాధన, ఆస్వాదన మాత్రమే ! బతుకంటే.. పుట్టటం, గిట్టడం కానే కాదు.. రెంటి మధ్య సాఫల్యత సాధించటమే ! మెతుకుల్ని గతకడానికేనా.. పరుల వెతల్ని తీర్చడానికి కూడా ! లైఫ్‌ అం‌టే.. ఊరు…