కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్ వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్ వాహనంలో 13…
