శ్రీవారి భక్తులకు శుభవార్త విశాఖపట్నం నుంచి వీకెండ్ తిరుమల దర్శన్
తిరుమల, జూన్ 27 : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే తిరుమలకు పలు టూర్ ప్యాకేజీలు ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్ తిరుమల దర్శన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ…
