Category ఆంధ్రప్రదేశ్

ఎపిని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు

అప్పులతో ఎంతకాలం నడిపిస్తారో తెలియదు రాయలసీమ రణభేరిలో కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు కడప, మార్చి 19 : ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో…

సిఎం జగన్‌ ఆశయాల మేరకు పనిచేయండి

గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు సాగాలి ఎంపిటిసిల శిక్షణలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చిత్తూరు, మార్చి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎంపిటిసిలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరు నియోజక వర్గం…

ఎపిలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదు

విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్‌ ‌గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్‌ ఆర్గనైజింగ్‌ అసిస్టెంట్‌ (‌విఒఎ)గా…

రెండు గంటలకోసారి సెల్ఫీలు తప్పనిసరి

వాటిని నిర్దేవిత వెబ్‌లో అప్‌లోడ్‌ ‌చేయాల్సిందే వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌ ‌తాజా ఆదేశాలతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన అమరావతి,మార్చి18 : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ‌కాటంనేని భాస్కర్‌ ‌సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి…

ఎపిలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం సాగుతోంది

17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుంది ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా చేస్తున్నాం ఇల్ల నిర్మాణంపై అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, మార్చి 17 : ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు…