Category ఆంధ్రప్రదేశ్

పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి అంబాసిడర్‌గా పనిచేస్తా

పర్యాటక ప్రాంతాల అభివృద్దికి రోడ్‌ ‌మ్యాప్‌ ‌సిద్దం చేయాలి పర్యాటక ప్రాజెక్ట్ ‌పనులను త్వరగా పూర్తి చేయాలి అధికారులతో సక్షలో మంత్రి రోజా సూచన అమరావతి,ఏప్రిల్‌ 27 : ‌రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్‌గా పనిచేస్తాని రాష్ట్ర పర్యాటక, సాంస్క•తిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి…

బాధిత మహిళ దగ్గర బల ప్రదర్శనా

పరామర్శించడానికి వచ్చారా లేక యుద్దానికా మహిళా కమిషన్‌నే అడ్డుకుని యాగీ చేస్తారా సమన్లు ఇవ్వడం కమిషన్‌ అధికారమని వెల్లడి చంద్రబాబు, బొండా ఉమల తీరుపై పద్మ మండిపాటు విజయవాడ,ఎప్రిల్‌ 23 : ‌చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్‌ అం‌టే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. అత్యాచార…

ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

జులై 4న పాఠశాలలు ప్రారంభం ఈ నెల 27 నుంచి టెన్త్ ‌పరీక్షలు 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలు అమరావతి, ఏప్రిల్‌ 18 : ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు…

పలువురు మంత్రుల బాధ్యతలు స్వీకరణ

సచివాలయ కార్యాలయాల్లో పూజలతో ప్రవేశం సిఎం జగన్‌ ఆకాంక్షల మరకు పనిచేస్తామని వెల్లడి కొట్టు , నారాయణస్వామి, తానేటి వనిత, రజని, మేరుగల బాధ్యతలు అమరావతి,ఏప్రిల్‌ 18 : ఎపిలో ఇటీవల మంత్రులుగగా ప్రమాణలం చేసిన పలువురు బాధ్యతలు చేపట్టారు. అలాగే సోమవారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు,పలువురు మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి కొట్టు…

ఎపిలో విద్యుత్‌ ‌చార్జీల షాక్‌

‌పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్‌ ‌గతంలో ఉన్న స్లాబ్‌ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్‌…

ఎ‌ప్రిల్‌ 4…‌ కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు

ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య ఏర్పాటు కొత్త జిల్లాలపై సిఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీ క్ష భవనాలు, సిబ్బంది, తదితర అంశాలపై చర్చ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామన్న అధికారులు అమరావతి, మార్చి 30 : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4 ‌న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య…

‌ప్రజా సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌

‌సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ‌విడుదల అసెంబ్లీలో బడ్జెట్‌కు సభ ఆమోదం అసెంబ్లీలో వెల్లడించిన సిఎం జగన్‌ అమరావతి, మార్చి 25 :  తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ ‌కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల…

మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట

జిపిఎస్‌ ‌ద్వారా వాహనాల అనుసంధానం దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలు ప్రారంభించిన సిఎం అమరావతి, మార్చి 23 : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.…

ఎపి అసెంబ్లీలో పరాకాష్టకు చేరిన టిడిపి నిరసనలు

టిడిపి సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్‌ ‌తమ్మినేని రెండు రోజులపాటు టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ టిడిపి తీరుపై ఎథిక్స్ ‌కమిటీకి రెఫర్‌ ‌చేసిన స్పీకర్‌ చంద్రబాబు తీరుపై మండిపడ్డ మంత్రి కొడాలి నాని అమరావతి, మార్చి 23 : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలు వరుసగా కొనసాగుతున్న తీరు విమర్శలకు దారితీసింది. టిడిపి సభ్యలు…