Category ఆంధ్రప్రదేశ్

ఎపి ఇంటర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌

‌కృష్ణా జిల్లా ఫస్ట్..‌కడప లాస్ట్ 25 ‌నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అవసరమైతే డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి వెల్లడి విజయవాడ, జూన్‌ 22 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ‌ఫలితాలు విడుదల అయ్యాయి. మళ్లీ బాలికలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా ముందజంలో…

అలిపిరి నడక మార్గంలో గ్రీన్‌ ‌కార్పెట్‌..!

‌భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్‌ ‌కార్పెట్‌ ‌చైర్మన్‌ ‌సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు తిరుమల, జూన్‌ 4 : అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్‌ ‌శ్రీ…

వైసీపీ నూతన ఎంపీ పై నాన్‌బెయిలబుల్‌ ‌కేసు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 03 : ‌వైస్సార్సీపీ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌. ‌కృష్ణయ్యపై హైదరాబాద్‌లో నాన్‌బెయిలబుల్‌ ‌కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఆర్‌. ‌కృష్ణయ్యపై పిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్‌…

శ్రీ‌వారిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు

తిరుమల,జూన్‌3: ‌పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా తనను అభినందించడానికి ఎవరూ కూడా…

పట్టు వీడని చంద్రశేఖరుడు ..

‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై,  యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌,  ‌ధీరుల్‌ ‌విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై,  ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్‌ ‌గావునన్‌’’  అని ఏనుగు లక్ష్మణ కవి  అన్నట్లు  ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు  , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు  వదిలిపెట్టరు. అలాంటివారు…

నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్

ఎపికి తరలించిన సిఐడి పోలీసులు టెన్త్ ‌లీకేజ్‌ ‌వ్యవహారంలో అరెస్ట్ ‌చేసినట్లు ప్రకటించిన ఏపి పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ‌ప్రశ్నాపత్రాల…

ఎపిని సర్వనాశనం చేస్తున్న జగన్‌

అప్పు‌లకుప్పగా చేసి నడివీధిలో పెట్టారు పన్నులు వేస్తూ ప్రజలను దోచేస్తున్నారు జగన్‌ ‌సిఎం అయ్యాక ఒక్క పరిశ్రమకూడా రాలేదు జగన్‌ ‌తయారు చేసిన సైకోలను అణచివేస్తాం విశాఖలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో బాబు విశాఖపట్టణం, మే 5 : రాష్టాన్న్రి నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దాల్సిన ఏపీని జగన్మోహన్‌ ‌రెడ్డి నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ…

ఎపిలో నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు

అమరావతి, మే 5 : ఎపిలోనూ ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరు ఎపి ఇంటర్‌ ‌బోర్డు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టెన్త్ ‌పరీక్షలు కొనసాగు తున్నాయి. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహుం 12 గంటల వరకుపరీక్షలు జరగనున్నాయని అధికారులు…

చదువు ఆపవద్దనే విద్యాదీవెన పథకం తెచ్చాం

ప్రతి పిల్లవాడు చదువుకుని తనకాళ్లపై తాను నిలబడాలి అందుకే తల్లుల ఖాతాల్లో ఠంచన్‌గా డబ్బులు జమచేస్తున్నాం విద్యావ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకు వెళుతున్నాం తిరుపతి విద్‌ఆయదీవెన సభలో సిఎం జగన్‌ ఉద్ఘాటన చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదన్న మంత్రి రోజా తిరుపతి, మే 5 : చదువు అనేది ఒక మనిషి చరిత్రను, ఒక కుటుంబ…