Category ఆంధ్రప్రదేశ్

‌ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సి ఉంది

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సిఎం జగన్‌ ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ..ఘనంగా సన్మానం మోదీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అమరావతి,జూలై12 : ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,…

అమర్‌నాథ్‌ ‌యాత్రలో విషాదం

రాజమండ్రికి చెందిన మహిళ మృతి అమరావతి, జూలై 11 : రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌యాత్రలో మృతి చెందింది. ఆంధప్రదేశ్‌ ‌నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఉండగా,గుడిమెట్ల సుధ ,పార్వతి జాడ తెలియాల్సి ఉండగా గుడిమెట్ల సుధ మృతదేహాన్ని…

ఈ ‌యేడు యధావిధిగా బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 27‌ను బ్రహ్మోత్సవాలు అధికారులతో సక్షించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల,జూలై1: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27‌నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన  సక్ష నిర్వహించారు. కొవిడ్‌ ‌వల్ల రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు. ఈ…

శ్రీ‌కాళహస్తిలో జర్నలిస్ట్‌పై దాడి అమానుషం:లోకేశ్‌

అమరావతి,జూన్‌ 28 : ‌వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్‌ ‌పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్ ‌పై శ్రీకాళహస్తిలో వైసీపీ నేత దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులు అయి పోయారు. ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. శ్రీకాళహస్తి రాజీవ్‌ ‌నగర్‌ ‌వద్ద…

రుణయాప్‌ ‌వేధింపులకు మరొకరు బలి

వేధింపులు తట్టుకోలేక రైలుకిందపడి ఆత్మహత్య రాజమండ్రి, జూన్‌ 28 :  ‌రుణయాప్‌ ఆగడాలు తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడడు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. కడియంకు చెందిన కోనా సతీష్‌(28) ‌లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లిం చాలంటూ యువకుడిపై  యాప్‌ ‌నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు. యువకుడిని మానసికంగా తీవ్ర చిత్రహింసలకు…

హిందూధర్మ ప్రచారానికి టిటిడి విశేష కృషి

తిరుమల పవిత్రత కోసం నిరంతరం కృషి తిరుమల పవిత్రతపై విమర్శలు తగవు: ఇవో తిరుపతి, జూన్‌ 28 : ‌సనాతన హిందూ ధర్మ ప్రచారం, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తున్నదని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతుల కల్పన, శీఘ్ర దర్శనం కోసం నిరంతరం…

శ్రీ‌నివాసమంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు

వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు తిరుపతి, జూన్‌ 28 : శ్రీ‌నివాసమంగాపురంలో కొలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు వచ్చే నెల 3 నుంచి జరుగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం…

అమరావతి భూములు అమ్ముకునే హక్కు ఎక్కడిది

రాజధాని కట్టకుండా భవనాలు లీజుకెలా ఇస్తారు శ్మశానం అనిచెప్పిన భూములను ఎలా అమ్ముతారు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ చంద్రబాబు అమరావతి, జూన్‌ 27 : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఓ శ్మశానం అన్న వ్యక్తికి అమ్ముకునే హక్కుఎక్క డిదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.…

చదువుతోనే మన తలరాత మార్చుకోవచ్చు

అమ్మఒడి నిబంధనల మేరకు 1.14 శాతం మందికి కట్‌ ‌పిల్లలను రెగ్యుర్‌గా బడికి పంపాలని తల్లులకు సూచన బైజూస్‌తో ఒప్పందంతో పిల్లలకు అత్యున్నత విద్య శ్రీకాకుళం పర్యటనలో అమ్మఒడి కింద నిధులు జమ శ్రీకాకుళం, జూన్‌ 27 :‌బడికి వెళ్తేనే పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉం‌టుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లకు విద్యనుచేరువ చేసే…