తిరుమలకు పెరుగుతున్న రద్దీ
తిరుమల, డిసెంబర్ 20 : తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

