కందుకూరు ఘటనపై ఎపి సిఎం జగన్ దిగ్భ్రాంతి
చంద్రబాబు సభలో 8 మంది తొక్కిసలాట మృతిపై ఆందోళన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన అమరావతి, డిసెంబర్ 29 :నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ…
