తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల…






