Category ఆంధ్రప్రదేశ్

తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు…

త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖపట్నం

త్వరలో నేనూ అక్కడికే.. ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ ‌సంచలన ప్రకటన మార్చిలో విశాఖలో గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ అమరావతి, జనవరి 31 : ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని ఏది అనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ‌సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందన్నారు. తాను కూడా అక్కడికే…

ఎపిలో ఫార్మా కంపెనీలో ప్రమాదం

అనకాపల్లి, జనవరి 31 : ఓ ఫార్మా కంపెనీలో రియాకర్ట పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లో ఈ ప్రమాదం సంభవించింది.లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ ‌పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు…

ఎపిలో మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి వెళ్లే యత్నం

శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్ ‌గుంటూరు, జనవరి 31 : శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్‌.. ‌మహిళా డిప్యూటీ కలెక్టర్‌ ‌గదిలోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు యత్నించాడు. డిప్యూటీ కలెక్టర్‌ అ‌ప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఏపీ హెచ్‌ఆర్‌డీఐ…

కొనసాగుతున్న లోకేశ్‌ ‌పాదయాత్ర

నాలుగోరోజు పలమనేరు నుంచి ప్రారంభం కర్నాటకలో పెట్రో రేట్లు తక్కువన్న లోకేశ్‌ ఎపిలో దోపిడీకి ఈ రేట్లే నిదర్శనమని విమర్శలు కుప్పం,జనవరి30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పంతాన్‌ ‌హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్‌ ‌పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత…

యాదాద్రిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

యాదాద్రి, ప్రజాతంరత, జనవరి 28 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని…

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమల, జనవరి 28 : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. సప్త వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 9 గంటలకు చిన శేష వాహన సేవ,11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించచారు. మధ్యాహ్నం హనుమంత వాహనంపై…

అరసవిల్లిలో వైభవంగా రథసప్తమి

శ్రీకాకుళం, జనవరి 28 : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. అర్థరాత్రి నుంచి రథసప్తమి ఉత్సవం ప్రారంభమైంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి నిజరూప దర్శనం భక్తులు బారులు తీరారు. శుక్రవారం రాత్రి నుంచే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి…

ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్

అమరావతి, జనవరి 27 : ఎపిలో మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ అమలు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచే.. గోరుముద్ద లో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్ ‌పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశిం చారు. అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు…