Category ఆంధ్రప్రదేశ్

రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ‌చలో విజయవాడ

ఏపి విజయనరగంలో పోస్టర్‌ ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు విజయనగరం, ఏప్రిల్‌ 20 : ‌బిజెపి దుర్మార్గమైన బుద్ధితో రాహుల్‌ ‌గాందీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ ‌నేతలు తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన జిల్లా కాంగ్రెస్‌ ‌పార్టీ చలో విజయవాడకు కాంగ్రెస్‌ ‌పిలుపునిచ్చింది.…

ఏపిలో ఇక మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు

వసతుల కల్పనకు పెద్దపీట ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై…

వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత భర్తపైనా అనుమానాలు

విచారణ సజావుగా సాగాలనే కోరుకుంటున్నాం డియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి అమరావతి, ఏప్రిల్‌ 18 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో వివేకా కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విశ్వాసం ఉందని టీటీడీ చైర్మన్‌…

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

అక్కా,చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన ఏపి సిఎం జగన్‌ ‌చంద్రబాబు ఏం మంచి పనులు చేశారో చెప్పాలని సవాల్‌ ఒం‌గోలు, ఏప్రిల్‌ 12 :  ‌తమది  మహిళా పక్షపాత ప్రభుత్వమని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో పేద అక్కా, చెల్లెమ్మలకు వారి ఖాతాల్లోకి నగదు…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో…. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ తగదు

మరోమారు హై•కోర్టులో ఏపి ఎంపి అవినాశ్‌ ‌పిటిషన్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 10 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐజరిపిన విచారణకు సంబంధించిన ఆడియో,…

ఏపి ఒంటిమిట్టలో వైభవంగా చక్రస్నానం

ముగిసిన శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఏప్రిల్‌ 8 : ‌టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు శనివారం ఆలయ సపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గని పుణ్యస్నానాలు చేశారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కలిపి ఆలయ…

ఏపీలో జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి వేడుకల్లో ఉద్రిక్తత

కాలేజీ స్టూడెంట్‌ను కొట్టిన ఎస్సై అనకాపల్లి, ఏప్రిల్‌ 5 : ఏపీ అనకాపల్లి నగరంలోని దాడి వీరు నాయుడు కాలేజీ ప్రాంగణం సపంలో డాక్టర్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సపంలో ఉన్న దాడి వీరు నాయుడు డిగ్రీ కాలేజీలో…

షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎపిలో ఎన్నికలు

ఎమ్మెల్యేలతో భేటీలో ఏపి సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ టిడిపి, ఎల్లో డియా ప్రచారాలను నమ్మొద్దని హెచ్చరిక అమరావతి, ఏప్రిల్‌ 3 : ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని..తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

నవరత్నాల కింద పేదలకు ఇళ్లు

గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాల పేదలకు అమరావతిలో ప్లాట్లు సిఆర్డిఎ సక్షలో ఏపి సిఎం జగన్‌ ‌నిర్ణయం అమరావతి, ఏప్రిల్‌ 3 : ‌గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాలలో ఇళ్ళు లేనివారికి అమరావతిలో ఇంటి పట్టాలు లభించనున్నాయి. నవరత్నాలు పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. లబ్దిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని…