Category ఆంధ్రప్రదేశ్

నిరాడంబరత చాటుకున్న వెంకయ్య నాయుడు

పాక హోటల్లో ఇడ్లీ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి విజయవాడ, మే 2 : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు తన నిరాడంబరతను చాటుకున్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్‌ ఎం‌ప్లాయూస్‌ ‌కాలనీలో పాక ఇడ్లీ సెంటర్‌లో వెంకయ్య నాయుడు టిఫిన్‌ ‌చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ…

విజయవాడకు హీరో రజనీకాంత్‌

ఎన్‌టిఆర్‌ ‌శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొననున్న తలైవా అమరావతి, ఏప్రిల్‌ 28 : ‌స్వర్గీయ ఎన్టీఆర్‌ ‌శతజయంతి ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్‌ ‌రజినీకాంత్‌ ‌శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులోరజినీకాంత్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్‌ ఆత్మీయ ఆలింగనం…

ఏపి గ్రామ సచివాలయాల్లో విద్యుత్‌ ‌ఫిర్యాదులు

పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి, ఏప్రిల్‌ 28 : ఇక పై గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌సంబంధిత ఫిర్యాదులు తిరుపతి కలెక్టరేట్‌లో పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్పిడిసిఎల్‌ ‌పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుందని మంత్రి…

దళిత ద్రోహి జగన్‌….

‌ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లాలి టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం దళితవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో టిడిపి అధినేత చంద్రబాబు గుంటూరు, ఏప్రిల్‌ 28 : ‌తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల పథకాలు, పదవులు దక్కాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత వర్గాలతో నిర్వహించిన…

తిరుపతికి ఏపి గవర్నర్‌ ‌నజీర్‌

ఘనంగా స్వాగతించిన జిల్లా అధికారులు తిరుపతి, ఏప్రిల్‌ 28 : ‌రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ ‌యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్‌ ‌కార్యక్రమంలో గవర్నర్‌ ‌పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న…

ఏపీలో మే 1 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

విజయవాడ, ఏప్రిల్‌ 27 : ఆం‌ధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏప్రిల్‌ 30‌న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అయింది. జూన్‌ 12‌న…

వివేకా హత్యలో తన పేరు జోడించడం సిగ్గుచేటు

సిబిఐ విచారణ కోరిన వారే..ఇప్పుడు వద్దంటున్నారు సిఎం జగన్‌కు వ్యవహారమంతా తెలుసు మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి న్యూదిల్లీ,ఏప్రిల్‌25 : ‌వైఎస్‌ ‌వివేకానందరెడ్డి వివేకా హత్యలో తన పేరు, చంద్రబాబు, సునీత పేర్లు సాక్షిలో రాశారని.. ఇది సిగ్గు చేటని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డికి మందస్తు బెయిల్‌ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు అదేశాలపై…

73‌వ ఏట అడుగిడిన చంద్రబాబు

పార్టీ నేతల శుభాకాంక్షలు అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయిడు  గురువారం 73వ ఏట అడుగిడారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు  1950, ఏప్రిల్‌ 20‌న  చిత్తూరు…