Category ఆద్యాత్మికం

మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ…

ఇం‌ద్రకీలాద్రిపై వేడుకగా శరన్నవరాత్రి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ నేడు సరస్వతీదేవిగా అలంకారం విజయవాడ, అక్టోబర్‌ 1 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఆరోరోజు శనివారం దుర్గమ్మ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము 4 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు…

చినశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు

ఉదయమే స్వామిని దర్శించుకున్న సిఎం జగన్‌ ‌భారీగా తరలివొచ్చిన భక్తజనం అశేష భక్త జన సందోహం మధ్య.. జయజయధ్వాన నినాదాలతో కలియుగ ప్రత్యక్ష దైవం.. వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్నశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సేవలో శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనం…

‌బ్రహ్మోత్సవాల్లో గద్వాల పంచెలు

ఏటా ఆనవాయితీగా సమర్పిస్తున్న నేతన్నలు శ్రీ‌వేంకటేశ్వర స్వా వార్లకు మొదటి రోజు కట్టే పంచెలను చేనేత కార్మికులు సమర్పిస్తారు. నెల రోజులపాటు నియమనిష్టలతో నేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వా వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల…

ఇం‌ద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం అమ్మవారి సేవలో పాల్గొన్న గవర్నర్‌ ‌దంపతులు విజయవాడ, సెప్టెంబర్‌ 26 : ‌విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్‌…

నేటి నుండి శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు

అక్టోబర్‌ 5‌న ధ్వజావరోహణంతో పరిసమాప్తి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న…

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న ధ్వజారోహణం

ప్రత్యేక దర్భను తెప్పించిన టిటిడి తిరుమల, సెప్టెంబర్‌ 24 : శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు. ఈనెల 27న నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు…

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

5వేల మంది పోలీసులతో భద్రత తిరుమల,సెప్టెంబర్‌22 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 5వేల మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నామని టీటీడీ చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ ‌నరసింహ కిషోర్‌ ‌తెలిపారు. గురువారం ఆయన తిరుమలలో డియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తు లు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చే…

శ్రీ‌వారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. బుధవారం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి రైలుతోపాటు నాందేడ్‌-‌తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం…