మెరుపు తీగెలు దివ్వె!

పున్నమినాడే అమావాస్య వచ్చినట్టుంది. మబ్బులు కమ్మి కాదు. చీకటి కమ్మి. వెన్నెల వెలసిపోయింది. చందమామ మెల్లమెల్లగా భూమికి దూరంగా జరుగుతున్నాడు. చాలాకాలం క్రితం నుంచీ శాస్త్రజ్ఞులు చెపుతూనే వున్నారు. చెప్పిందే జరిగింది. కొన్నాళ్ళకు చందమామ కనిపించదని. మాట జవదాటనట్టు కనిపించకుండా పోయాడు. ాకనబడుట లేదు్ణ అని యెవరూ పేపర్లో వెయ్యలేదు. ాఎక్కడున్నా తిరిగి రావలెను్ణ అని…









