కాళేశ్వరంలో విష జ్వరాల విజృంభణ

గ్రామమంతా జ్వర పీడితులు పారిశుధ్యం పై దృష్టి సారించని అధికారులు వైద్య శిబిరాలు మరిచిన వైద్య సిబ్బంది జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 09 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామం జ్వర పీడితులతో విలువిలలాడుతున్నది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం కేంద్రంగా గత నెల 15నుండి 26వ తేదీ వరకు 12 రోజుల…

