prajatantra_news

prajatantra_news

మావోయిస్టు కార్యకర్త నార్ల శ్రీవిద్య అపహరణ

– వెంటనే ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలి – మానవ హక్కుల వేదిక i హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య(52)ను (నార్ల సుధాకర్‌శర్మ కుమార్తె) హైదరాబాని హఫీజ్‌పేట్‌ నుండి సాయుధ వ్యక్తులు అపహరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు తమ సంస్థకు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

ఆర్‌ఎన్‌ఐ లేని పత్రికలపై వేటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: టీఈఎల్‌ నెంబర్‌ లేకుండా పత్రికల్లో ఊహాజనిత వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ప్రెస్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) కఠిన ఆదేశాలు జారీ చేసింది. త్వరలో జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఆయా రాష్ట్ర…

ఇళ్ల పెండిరగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 24: డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ మినీ మీటింగ్‌ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న డబుల్‌…

18 ఏళ్ల నిరీక్షణ తెర

నీటిపారుదల శాఖలో 127మంది ఏఈఈలకు పదోన్నతులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. పదోన్నతుల కోసం వీరి 18 ఏళ్ల నిరీక్షణకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జోక్యంతో ఎట్టకేలకు తెరపపడిరది. ఈ మేరకు బుధవారం రాత్రి ఇంజినీరింగ్‌…

2న జయశంకర్‌ వర్సిటీ స్నాతకోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం) 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జీఈసీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 519మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని ప్రకటించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ…

కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దిల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని తన కార్యాలయ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో…

 ఘ‌నంగా కె.టి.ఆర్‌ జ‌న్మ‌దిన వేడుక‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు…

కేర్‌ హాస్పిటల్స్‌లో అరుదైన హార్ట్‌ సర్జరీ

– విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు నల్గొండకు చెందిన 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది చాలా క్లిష్టమైన హార్ట్‌ సర్జరీగా పరిగణిస్తారు. శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరగగా…

కనీస వేతన బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ నియామకంపై వివరణ ఇవ్వండి

~రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ , బోర్డు సభ్యుడు నరసింహారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు…

జర్నలిస్టుల సమస్యలను విస్మరించం

– వచ్చే వారంలో నూతన అక్రిడిటేషన్‌ విధివిధానాలపై చర్చిద్దాం – ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం – టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి  వైరా, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం.. 18 నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకారం ఎంతో…