prajatantra_news

prajatantra_news

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్న ప్ర‌భుత్వం

Urea shortage

– వాహ‌నాల లైఫ్ టాక్స్ పెంపుపై హ‌రీష్‌రావు ఫైర్‌హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 14: ఆదాయం సమకూర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉందని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నడ‌ని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.  జీవో 53, 54 లతో…

సిఎం రేవంత్‌తో అందెశ్రీ, రాహుల్‌ ‌సిప్లిగంజ్‌ ‌భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్14: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని జూబ్లీహిల్స్ ‌నివాసంలో ప్రముఖ కవి అందెశ్రీ, గాయకుడు రాహుల్‌ ‌సిప్లిగంజ్‌లు వేర్వేరుగా కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కవి అందెశ్రీ, సింగర్‌ ‌రాహుల్‌ ‌సిప్లిగంజ్‌లు కలిశారు. వీరికి శాలువా కప్పి సిఎం అభినందించారు. ఇటీవల రాహుల్‌కు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే అందెశ్రీ గీతం తెలంగాణ గీతంగా అలరారుతోంది.

గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి

– యాదగిరిపల్లి పీహెచ్‌సీ వైద్యులకు కలెక్టర్‌ సూచనయాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 14: యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ హ‌నుమంత‌రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో అటెండెన్స్‌, ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. శుక్రవారం ఎంతమంది పేషెంట్లు ఓపికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ…

జాతీయ రహదారి 44పై వరద నీరు

ట్రాఫిక్‌కు అంతhttp://traffic jam with flood waterరాయంమహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 14: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం శేర్పల్లి గ్రామ పరిధిలోని కోమటికుంట చెరువు అలుగు పారింది. దీంతో వరద నీరు శ్రీకృష్ణ ఉడిపి హోటల్‌ సమీపంలో నేషనల్‌ హైవే 44 మీదుగా ప్రవహించింది. ఈ కారణంగా…