prajatantra_news

prajatantra_news

ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సురవరం

– మంత్రి సీతక్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతి పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సైద్ధాంతిక నిబద్ధుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మృతి వామపక్షాలకు, ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటని…

Table Tennis: శారీరక, మాససిక దృఢత్వానికి క్రీడలు సాధనాలు

– కిట్స్‌డబ్ల్యూ ప్రిన్సిపాల్‌ అశోకరెడ్డి – కిట్స్‌లో రెండు రోజుల టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ) ఇండోర్‌ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే ఉమ్మడి వరంగల్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌-2025 శనివారం ప్రారంభమైంది. పోటీలను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌…

Suravaram funerals: గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం: రేవంత్ రెడ్డి

– అధికార లాంఛనాలతో సురవరం అంత్యక్రియలు – ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ…

-రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం గొప్ప‌వి

President Draupadi Murmu

స్వావ‌లంబ‌న దిశ‌గా భార‌త్‌- ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం– ఉగ్ర‌వాదంపై పోరుకు చిహ్నం  ఆప‌రేష‌న్ సిందూర్‌- అభివృద్ధి ప‌థంలో క‌శ్మీర్‌-స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్14: ‌స్వావలంబన దేశంగా అవతరించే దిశగా భారత్‌ ‌దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, ఎగుమతులు పెరిగాయని, అన్ని కీలక సూచీలు…

దేశ భక్తులను గౌరవించే మహత్తర సందర్భం

State Governor Jishnudev Verma

మున్సిపల్‌ ‌చట్టసవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం ‌తెలంగాణ మున్సిపల్‌ ‌చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ 3‌కి గవర్నర్‌ ఆమోదం లభించడంతో న్యాయశాఖ గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ‌ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రీశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. మున్సిపల్‌ ‌ఛైర్మన్లు, వైస్‌ ‌ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు,…

పెద్దమ్మ విగ్రహాన్ని భ‌ద్ర‌ప‌ర‌చండి

BC Reservations

– అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు– విచార‌ణ 18కి వాయిదాహైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14:  బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత చెందిన వివరాలు అందజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని భద్రపరచాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…