prajatantra_news

prajatantra_news

విద్యుత్‌ కనెక్షన్ల బాధ్యత అధికారులదే

– రైతులు డి.డి. కడితే సరిపోతుంది – మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 29: డీడీలు కట్టిన తర్వాత 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందాని ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులు తమ బోరు బావులకు…

ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

– తెలంగాణ క్రీడా కార్య‌క్ర‌మాలు దేశానికి ఆద‌ర్శం – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – ప‌లువురు క్రీడాకారుల‌కు న‌గ‌దు పుర‌స్కారాలు – ఘ‌నంగా జాతీయ క్రీడా దినోత్స‌వం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో  క్రీడా సమాజం ముందుకెళ్లాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ…

రేప‌ట్నుంచి అసెంబ్లీ సమావేశాలు

– స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌బిజెపికి రాజీనామా చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతానని ఆయ‌న‌ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేనని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు.…

జిఎస్టీ సవరణల నష్టాన్ని కేంద్రమే భరించాలి

– రాష్ట్రాల ఆదాయం దెబ్బతినకుండా చూడాలి – జిఎస్టీ కౌన్సిల్‌ ‌భేటీలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్29: ‌కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్టీ)  రేటు నిర్మాణాన్ని సవరించడంతో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శుక్రవారం డిమాండ్‌ ‌చేశాయి. జిఎస్‌టి రేటు నిర్మాణ సవరణ ప్రతిపాదనతో…

చేయూత పింఛన్ల పంపిణీలో సాంకేతిక విప్లవం

– పోస్టుమాస్టర్లకు 5G మొబైల్‌ ఫోన్ల అందజేత – ఇకపై పారదర్శకంగా, వేగవంతంగా పంపిణీ – కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఇప్పటివరకు పింఛన్‌దారుల ధ్రువీకరణ కోసం 2జీ ఆధారిత ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలను వినియోగిస్తుండగా వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో…

మూసీ న‌ది ఉగ్ర‌రూపం

– జాతీయ ర‌హ‌దారిపై కొన‌సాగుతున్న ట్రాఫిక్ జామ్‌ – కాళేశ్వ‌రం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం – ఐదుగురిని ర‌క్షించిన స‌హాయ‌క సిబ్బంది ఉత్త‌ర తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టినా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. హైద‌రాబాద్‌లో జంట జ‌లాశ‌యాల‌కు పెద్ద ఎత్తున నీరు చేరుతుండ‌టంతో గేట్లు ఎత్తి మూసీ న‌దిలోకి వ‌దిలారు. ఫ‌లితంగా మూసారంబాగ్…

‘గుట్ట’లో స్వాతి నక్షత్ర గిరి ప్రదక్షిణ

– స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువజామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకలశాభిషేకం పూజలు నిర్వహించారు.…

కాళేశ్వ‌రంపై చర్చకు రావాలి

~ కేసీఆర్‌ను డిమాండ్ చేసిన ప్రభుత్వ విప్‌ ‌ఐలయ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 29: ‌కాళేశ్వరం కమిటి నివేదికను అసెంబ్లీలో పెడతామని ప్రభుత్వ విప్‌ ‌బీర్ల ఐలయ్య తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్‌ అసెంబ్లీకి రావాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలకు కెసిఆర్‌ ‌సమాధానం చెప్పుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌ ‌సభలో మాట్లాడతానంటే తమ…

కాళేశ్వరంపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇస్తాం

– అనుమతి కోరుతూ స్పీకర్‌కు బిఆర్‌ఎస్‌ ‌వినతిపత్రం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలిశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ‌ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్‌ఎస్‌ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌విప్‌ ‌కేపీ వివేకానంద,…

విద్యా సంస్థల్లో ఇక ఫేషియల్‌ రికగ్నిషన్‌

– బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి – ఒకే విభాగం కిందకు విద్యా శాఖ పరిధిలోని నిర్మాణాలు – గ్రీన్‌ ఛానల్‌లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన…