prajatantra_news

prajatantra_news

నాల్గవ ఆర్థిక శక్తిగా భారత్‌

– ఓర్వలేని వారి కుట్రలను తిప్పికొట్టాలి – కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్‌30:భారత దేశం గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని ప్రపంచంలోనే నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. దీన్ని చూసి ఓర్వలేనివారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌ కాచిగూడ లోని…

యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు

– వీరి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు – మండిపడ్డ వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని విూకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇదంతా కావాలని…

ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్ధిపై దాడి

– మ‌ద్యం మ‌త్తులో తోటి విద్యార్థి వీరంగం బూర్గంపాడు, ప్రజాతంత్ర ఆగస్టు 30: మండల పరిధిలోని ఉప్పుసాక ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన విద్యార్ధిపై సారపాకకు…

’కాళేశ్వరం‘పై బీఆర్ఎస్ కు భయమెందుకు?

Minister Sitakka counter to Minister KTR allegations

– మీడియాతో చిటనచాటనలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: అసెంబ్లీ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజన, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై చర్చ అంటే బీఆర్‌ఎస్‌ కు భయం ఎందుకు అని ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా…

హామీలు మరచిన కాంగ్రెస్ ను నిలదీయాలి

– జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కిష‌న్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నాడు కెేసీఆర్‌ పాలన ఎలా ఉందో నేడు రేవంత్‌ రెడ్డి పాలన కూడా అలాగే కొనసాగుతున్నది అని కేంద్ర మంత్రి కిషననరెడ్డి విమ‌ర్శించారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌ హాలులో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.…

కౌన్సిల్‌లో బీఏసీ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: తెలంగాణ శాసన మండలి చైైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన తన చాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరి కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, చీఫ్‌ విప్‌…

గోదావరికి పోటెత్తిన వరద

– నీట మునిగిన బాసర వీధులు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:‌నిర్మల్‌ ‌జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వరదనీరు వ్యాసమహర్షి ఆలయానికి, ఆలయ ఆవరణలోని తితిదే గృహాల వరకు చేరుకుంది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జ్‌లు, సత్రాలన్నీ…

పరిశుభ్రత పాటించ‌ని ‘మ‌న ట్ర‌స్ట్‌’

– చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ త‌నిఖీలో వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఉప్పలన రామంతాపూరనలో ఉన్న ‘మన ట్రస్ట్‌’ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైరనపర్సనన సీతాదయాకరనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 970కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న…

తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం

– రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని తీర్మానం – సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం – ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ల పేర్లు సిఫార్సు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌  ‌చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్‌..  ‌రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ‌స్థానంలో…

పేదల కోసం తపించిన సురవరం

– ఆయన ఆశయాల సాధ‌న‌కు కృషి – సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా…