prajatantra_news

prajatantra_news

రెవెన్యూ, స్టాంప్స్‌, సర్వే శాఖలకు ఒకే సాఫ్ట్‌వేర్‌

– త్వరలో 408 నక్షా లేని గ్రామాల్లో రీ సర్వే – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలందించడానికి వీలుగా అవినాభావ సంబంధమున్న రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌,…

బీసీలకు న్యాయం బీజేపీతోనే సాధ్యం

– డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు – పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్‌ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్‌ సభ్యుడిగా, అనంతరం రెండో హయాంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌గా సేవలందించిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

బీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి

– గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్‌, మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ, సీపీ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి…

అసెంబ్లీలో మా గొంతు నొక్కారు

– అది ఘోష్‌ కమిషన్‌ ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్‌ – వివ‌రిస్తుంటే సీఎం సహా 8మంది మంత్రులు అడ్డుకున్నారు – గన్‌ పార్క్‌ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో అవతవకలు జరిగాయంటూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని అసెంబ్లీలో తాము…

సిబిఐ విచారణ తెలంగాణ అస్తిత్వంపై దాడి

ktr cretistise on ts govt

– ఆ పేరుతో కాళేశ్వరంను ఎండబెట్టే కుతంత్రం – ఆంధ్రకు జలాల తరలింపునకు బాబు, మోదీలతో కలిసి కుట్ర – సీబీఐపై పార్టీ నాయకత్వానిదో తీరు.. రేవంత్‌ది మరో తీరు – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: కాళేశ్వరంపై సీబీఐ విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీలతో కలిసి…

బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు మండలి ఆమోదం

– సభ నిరవధికంగా వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్‌ (మూడవ సవరణ) 2025 బిల్లును పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శాసనమండలిలో సోమవారం ప్రవేశపెట్టారు. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి శాసనమండలి ఆమోదం తెలిపింది. (ఆ తర్వాత పంచాయతీరాజ్‌ చట్టసవరణ,…

తెలంగాణ విమోచనాన్ని ప్రస్తావించిన ప్రధాని

– స్వచ్ఛ భారత్‌ ప్రాముఖ్యతను మరోమారు గుర్తు చేశారు – బోరబండలో మన్‌ కీ బాత్‌ వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమ ప్రాముఖ్యతను నేటి మన్‌ కీ బాత్‌లో ప్రధాని మరోసారి గుర్తుచేశారని. బస్తీలు, నగరాలు, దేశం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని…

అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టిస్తారా?

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌ ఫైర్‌ – ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: స్సీకర్‌కు వినతి – ‘కాళేశ్వరం‘ నివేదికపై శాసనసలో చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: అసంపూర్తి సమాచారంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై…

మంచి జీవనశైలికి సైక్లింగ్‌ దోహదం

– సండేస్‌ అండ్‌ సైక్లింగ్‌ను విస్తృతం చేయాలి – కార్య్ర‌క‌మాన్ని ప్రారంభించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: పర్యావరణ హితానికి, పచ్చని జీవనశైలికి సైక్లింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సైక్లింగ్‌ను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియం…

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ షురూ

– పెన్‌డ్రైవ్‌లలో సభ్యులకు నివేదిక అందజేత – లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు – డిజైన్లను మార్చేసిన కేసీఆర్‌ – మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు, ప్రాజెక్టులో భాగమైన మేడగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ…