prajatantra_news

prajatantra_news

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది వోటర్లు  

– వోటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : ‌జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వోటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.…

వై.ఎస్‌-కేవీపీ స్నేహం ఆద‌ర్శ‌ ప్రాయం

– వ్య‌వ‌సాయాన్ని పండుగ‌గా మార్చ‌డానికి కృషిచేశారు – ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌, ఆరోగ్య‌శ్రీ‌ల‌కు పేటెంట్ వైఎస్‌ఆర్‌ – ఉచిత క‌రెంట్ అంటే వై.ఎస్‌. గుర్తుకు వ‌స్తారు – రాజశేఖర్ రెడ్డి అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులు గా వస్తారు..అధికారం పోయాక మాయం అవుతారు.…

పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఎమ్మెల్సీ కవితను పార్టీనుంచి సస్పెండ్‌ చేసిన క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫావమ్‌హౌస్‌లో పార్టీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్‌ తరువాత పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి,…

సవాళ్ల మ‌ధ్య‌ 7.8 ‌శాతం వృద్ధి రేటు

Prime Minister Modi

– అమెరికా సుంకాలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు -సెమికాన్‌ ఇం‌డియా సదస్సులో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్‌ 7.8 ‌శాతం వృ ద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మంగ‌ళ‌వారం దిల్లీలోని యశో భూమిలో నిర్వహించిన సెకాన్‌…

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తోడు దొంగల పార్టీలు

– మంత్రి వివేక్‌ ‌ఘాటు విమర్శలు మంచిర్యాల, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు తోడు దొంగలు అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రైతులకు సరిపడ యూరియా అందించడం లేదని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తప్పడు ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. యూరియా కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయాల్సింది గల్లీల్లో కాదని…

జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అత్యావశ్యకం

– మీడియాతో ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించే ఎన్నికలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. రాజ్యాంగ నిపుణుడైన సుదర్శన్‌ ‌రెడ్డి గెలుపు అవసరమన్నారు. కొందరి ఆధిపత్యం అడ్డుకోవాలంటే ఆయన గెలవాలని కోదండ అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి…

ఉత్తరాదిలో వర్ష బీభత్సం

– మళ్లీ పెరిగిన వరదలు – పలు రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలం – దిల్లీని ముంచెత్తిన యుమున వరదలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌02: ఉత్తరాది రాష్ట్రాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. యమున ఉధృతితో దిల్లీ నగరం నీట మునిగింది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరుతోంది.…

యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నేతల రాస్తారోకో

– కెసిఆర్ పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు సహించేది లేదు  – మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిని సహించేది లేదని మాజీ ప్రభుత్వ విప్…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు

– ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 02: ‌సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు చర్చించారు. ఈనెల 8న విధివిధానాలు ఖరారు చేసి, త్వరలో హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ హా ఇచ్చింది. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని…

ఉచిత కరెంటు పేటెంట్‌ వైఎస్‌ది

– ఆయన ఆలోచనలు, కాంగ్రెస్‌ భావజాలాన్ని అమలు చేస్తున్నాం – వైఎస్సార్‌ స్మారక అవార్డుల పంపిణీ కార్యక్రమంలో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్‌ బావజాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతోందని డిప్యూటీ సీఎం…