prajatantra_news

prajatantra_news

రూ.లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీసిన సర్కారు

– 7న జరిగే మహా ధర్నాలో అందరూ పాల్గొనాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా తెరతీసిందో, హిల్ట్‌ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు వివరించామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.…

హిల్ట్‌ పాలసీ జీవోను నిలిపివేయించండి

– గవర్నర్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పణ – ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా 7న మహా ధర్నా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: హిల్ట్‌ పాలసీ జీవో నెం.27ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి…

పాల‌మూరుకు నీళ్లు, నిధులు ఇస్తా

– అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలనుకున్నాం – కేసులు వేసి పనులకు అడ్డుపడిన బీఆర్‌ఎస్‌ నాయకులు – మక్తల్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మక్తల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ప్రజా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే కోర్టులో కేసులు వేసి ఏడాదిన్నర పనులు జరగకుండా ఆపారు.. ఏ రైతుకూ…

రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

– ఆత్మహత్య కాదది.. ప్రభుత్వ హత్యే – ‘ఎక్స్ ‌’ వేదికగా మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌1: ‌ఖమ్మం జిల్లాలో రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యే అంటూ ‘ఎక్స్ ‘ వేదికగా ఆగ్రహం…

రెండు నెలల్లో ఏఐ యూనివర్సిటీ ప్రారంభం

– కోవాసెంట్‌ ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం – ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, చదువులు పూర్తి…

కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు

– రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ తిరువనంతపురం, డిసెంబర్‌ 1: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. రూ.2,000 కోట్ల మసాలా బాండ్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటు ఆయన పర్సనల్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్‌…

చిన్న విమర్శకు కూడా తావివ్వొద్దు

– అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించండి – నిర్దేశిత సమయంలో పనులు పూర్తికావాలి – ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలి – మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: మేడారం అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని, చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దంటూ ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా…

విపక్షాల ఆందోళన.. వాయిదాల పర్వం షురూ

– తొలి రోజు పార్లమెంట్‌ సమావేశం తీరు  న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: లోక్‌సభ సమావేశాలు వాయిదాల పర్వంతో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల తొలిరోజే వాయిదా పడిరది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతాయంటూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కానీ ముందుగా…

ఓటమిని కూడా అంగీకరించలేని విపక్షం

– సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్దమే – సభా సమయాల్లో డ్రామాలు వద్దు. – విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: బీహార్‌ పరాజయాన్ని కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్ష కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సూచించారు.…

తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి

– హడ్కో చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి  – భారత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఆహ్వానం – ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ‘హడ్కో’ చైర్మన్‌ సంజయ్‌ కులశ్రేష్ఠను కోరారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో…