prajatantra_news

prajatantra_news

జూబ్లి ఎన్నికలో బీజేపీ చెప్పిందే నిజమవుతోంది

– దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలే నిదర్శనం – సీఎం వ్యాఖ్యలను ఖండిరచిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ ముమ్మాటికీ మజ్లిస్‌…

దేవతలపై రేవంత్‌ వ్యాఖ్యలు శోచనీయం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: హిందూ దేవతలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఒక హిందువుగా ఉంటూ హిందువుల మీద, దేవతల మీద రేవంత్‌ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఇటీవలే…

హరీష్‌ ‌రావు కంట్రోల్‌లో రాష్ట్ర బిజెపి

– కీలు బొమ్మల్లా రామచందర్‌ ‌రావు, మహేశ్వర్‌ ‌రెడ్డి – టీపీసీసీ మీడియా అండ్‌ ‌కమ్యూనికేషన్స్ ‌ఛైర్మన్‌ ‌సామ  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 :‌హరీష్‌ ‌రావు కంట్రోల్‌లో రాష్ట్ర బిజెపి నడుస్తోందని, రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని టీపీసీసీ మీడియా అండ్‌ ‌కమ్యూనికేషన్స్ ‌ఛైర్మన్‌ ‌సామ రామ్మోహన్‌ ‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ…

బాలల హక్కులను కాపాడాలి

– బాలలకు నాణ్యమైన విద్య అందించాలి – సర్పంచ్ లు విద్యా సంస్థల సిబ్బందితో సమీక్షలు జరపాలి – డ్రాపౌట్లను నిరోధించాలి – పిల్లలంతా బడికి వెళ్లేలా చూడాలి – బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: గ్రామీ ణ ప్రాంతాల్లోని బాలల హక్కులను కాపాడిన…

‘సమ్మిట్‌’కు ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు

– మంత్రులకు బాధ్యతల అప్పగింత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఈ నెల 8, 9తేదీల్లో ప్యూచర్‌ సిటీలో రగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రులకు అప్పగించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కలిసి గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం అందించాలని మంత్రులకు…

రేపు హుస్నాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి

– సభకు హాజరు కావాలని పార్టీ నాయకులకు మంత్రి పొన్నం పిలుపు హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు, పట్టణంలో భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనన్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం

– కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం – అన్నివర్గాల ప్రజలను గోస పెడుతున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: అవ్వ తాతలకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని బాండ్లు రాసిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని బీఆర్ఎస్ నేత‌ హరీష్ రావు విమర్శించారు. మంగళవారం కుకునూరుపల్లి, గజ్వేల్,…

పవన్ జీ క్షమాపణలు చెప్పండి

– లేదంటే తెలంగాణలో సినిమాలు ఆడవు – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 2: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ తెలిసీతెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇటీవల  కోనసీమలో…

మున్సిపాలిటీల విలీనం ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

State Governor Jishnudev Verma

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌జీహెచ్‌ఎం‌సీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’‌పై గవర్నర్‌ ఆమోదం తెలిపారు.ఫైల్‌ ‌ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్‌ ‌విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎం‌సీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్‌ ‌కోర్‌ అర్బన్‌ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ ‌కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎం‌సీలో విలీనం చేసే…

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

జనగామ, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన అజ్ఞాత నాయకుడు, దండకారణ్య స్పెషల్ జోనల్, డివిజనల్ కమిటీ సెక్ర టరీస్థాయి నాయకుడు లోకేటి రమేష్అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ @ రాజేశ్వర్ వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సమక్షంలో మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశాడు.…