prajatantra_news

prajatantra_news

ప్రతీ ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు

– ఐదేండ్లలో 17లక్షల ఇందిరమ్మ ఇండ్లు – హుస్నాబాద్‌ బహిరంగ సభలో మంత్రి వివేక్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభలో…

రియల్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా ‘హిల్ట్’

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 3 : ‌క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం ‘హైదరాబాద్‌ ఇం‌డస్ట్రియల్‌ ‌ల్యాండ్స్ ‌ట్రాన్స్‌ఫర్మేషన్‌’ ‌హిల్ట్ ‌పాలసీని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అనుకూలంగా హిల్ట్ ‌పాలసీ ఉందని ఆరోపించారు. దిల్లీలో డియాతో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.…

ఆటోలో రెండు మృతదేహాలు

– దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3:‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్‌ ‌హోటల్‌ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)‌గా గుర్తించారు.…

సమస్యలపై కదం తొక్కిన జర్నలిస్టులు

– విజయవంతమైన టీయూడబ్ల్యూజే మహా ధర్నా – జర్నలిస్టుల నినాదాలతో దద్దరిల్లిన మహానగరం – రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు తరలివచ్చిన జర్నలిస్టులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మాసాబ్‌ ట్యాంక్‌లోని సమాచార కమిషనర్‌ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే)…

హుస్నాబాద్ రైతులకు చేయూతనివ్వాలి

– గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలి – తాగునీటికి రూ.60కోట్లు అవసరం – డ్రైనేజీ నిర్మాణానికి రూ.80 కోట్లు – పట్టణానికి రింగ్‌రోడ్డు – ముఖ్యమంత్రికి ప్రతిపాదించిన మంత్రి పొన్నం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: హుస్నాబాద్‌ ప్రాంతంలో పాడి పశు సంపద అధికంగా వుండే ఈ ప్రాంతంలో రైతులకు వ్యవసాయం పాల ఉత్పత్తి…

త్వరలోనే మరో 40వేల ఉద్యోగాల భర్తీ

– ఇప్పటికే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేసేది లేదు – తెలంగాణ ఉద్యమ జ్వాలలకు కరీంనగర్‌ ‌కేంద్రం – ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం – బిఆర్‌ఎస్‌ ‌కట్టిన కాళేశ్వరం ఏమయ్యిందో చూశాం – రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం – సమర్థులనే సర్పంచ్‌లుగా ఎన్నుకోండి…

కోకాపేటలో కాసులు కురిపిస్తున్న వేలం ప్ర‌క్రియ‌

– హెచ్‌ఎం‌డీఏ  ఖాతాలో మరో రూ.వేయి కోట్లు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌3:  ‌కోకాపేట నియోపోలీస్‌ ‌భూములకు మూడో విడత వేలం పక్రియ ముగిసింది. బుధవారం ప్లాట్‌ ‌నెంబర్‌ 19, 20‌లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్‌ ‌నెంబర్‌ 19‌లో ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్‌ ‌నెంబర్‌ 20‌లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. 8.04…

రాష్ట్ర సాధ‌న‌లో క‌రీంగ‌న‌ర్‌ది కీల‌క‌ పాత్ర‌

– బ‌హుజ‌న రాజ్యానికి పునాదులు వేసిన గ‌డ్డ‌ – మాట నిల‌బెట్టుకున్న సోనియ‌మ్మ‌ – తొలి ఏడాదే 60వేల ఉద్యోగాల భ‌ర్తీ – మ‌రో 40వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి – హుస్నాబాద్‌లో రూ.22.78 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 3: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

– 15మంది మావోయిస్టులు మృతి – ముగ్గురు జవాన్లు మృతి, ఇద్దరికి గాయాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల‌మోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య‌ జరిగిన ఎదురు కాల్పుల్లో 15మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ముగ్గురు జవాన్లు కూడా మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.…

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు

– రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టాం -2.29 కోట్ల స‌ర్వే నెంబ‌ర్ల‌కు భూధార్ నెంబ‌ర్లు -373 న‌క్షా గ్రామాల్లో రీస‌ర్వే – భూస‌మ‌స్య‌ల‌పై త్వ‌ర‌లో ట్రిబ్యున‌ల్ ఏర్పాటు – ఒకే ఛ‌త్రం కిందికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ – మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 3 : రాష్ట్రంలో రెండేళ్ల‌లో రెవెన్యూ, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్…