prajatantra_news

prajatantra_news

హిడ్మాల్‌, శంక‌ర్‌ల‌ది ముమ్మాటికీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లే

– ద్రోహుల స‌మాచారంతో ఆంధ్రా పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టి హ‌త్య‌ – ఇది కేంద్ర‌, ఆరు రాష్ట్రాల జాయింట్ ఆప‌రేష‌న్‌ – ఈ ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ చేప‌ట్టి దోషుల‌ను శిక్షించాలి – ఆప‌రేష‌న్ క‌గార్‌ను వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మించాలి – కేంద్ర క‌మిటీ నేత‌లు దేవూజీ, సంగ్రామ్ క్షేమం.. – అరెస్టయిన 50 మంది స‌హ‌చ‌రుల‌కు…

తెలంగాణ‌, రాజ‌స్థాన్ ల ఉమ్మ‌డి విద్యుత్ ప్రాజెక్టులు

– సింగ‌రేణితో రాజ‌స్థాన్ విద్యుత్ సంస్థ ఒప్పందం – 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం – రాజ‌స్థాన్  విద్యుత్ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్‌ – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు లేఖ అంద‌జేత‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగం లిమిటెడ్‌ 2,300 మెగావాట్ల…

సివిల్స్ అభ్య‌ర్థుల‌కు స‌హాయం అందిస్తాం

– ఎంత‌మందైనా ఇబ్బంది లేదు – సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో ప‌థ‌కం అమ‌లు – ఈ ఏడాది మెయిన్‌కు 202 మంది ఎంపిక‌ – ఇంట‌ర్వ్యూకు వెళ్లేవారి సంఖ్య 100 దాటాలి – డిప్యూటీ సి.ఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4:  రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్…

వార్డు మెంబర్‌ ‌గెలుపు కోసం నానా తంటాలు

– భార్యను గెలిపిస్తే ఫ్రీ కటింగ్‌ అం‌టూ ప్రచారం సిద్దిపేట,ప్రజాతంత్ర,డిసెంబరు4: రాష్ట్రంలో ప్రస్తుతం వోట్ల పండగలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు కోతులను తరిమిస్తామని హా ఇవ్వగా, కొందరు రకరకాల హాలు ఇస్తున్నారు. పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్‌ ‌పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్‌, ‌వార్డ్ ‌మెంబర్‌ అభ్యర్థులు ప్రచారం…

ఎల్లంప‌ల్లి వ‌ద్ద పోలీసు సిబ్బందికి భ‌వ‌నాలు

– ప్రారంభించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: నిర్మల్ జిల్లాలో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి  తన పర్యటనలో భాగంగా ఎల్లంప‌ల్లి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ…

ఐదుగురు ఆన్‌లైన్ స్కామ్ ఏజెంట్ల అరెస్ట్

– మయన్మార్కు భార‌తీయుల‌ అక్ర‌మ త‌ర‌లింపు – ఎదురు తిరిగితే చిత్ర‌హింస‌లు – సిట్ బృందాన్ని అభినందించిన టి.జి.సి.ఎస్.బి డైరెక్టర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 4: తెలంగాణకు చెందిన నిరుద్యోగులను మయన్మార్‌లోని మ్యవడ్డి ప్రాంతానికి అక్రమంగా తరలించి, అక్కడ వారిని బలవంతంగా వ్యవస్థీకృత సైబర్ నేరాల్లోకి దింపుతున్న ఐదుగురు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో…

ఆదిలాబాద్‌పై సీఎం వరాల జల్లు

– ఎయిర్‌పోర్టు నిర్మించి.. పరిశ్రమలు రప్పిస్తాం – యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ – సిమెంట్‌ ‌పరిశ్రమను తెరిపించి యువతకు ఉద్యోగాలు – రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన – ఆదిలాబాద్‌ ‌పర్యటనలో సీఎం రేవంత్‌ ‌ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు4: ఆదిలాబాద్‌ ‌జిల్లాపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎయిర్‌పోర్టు,…

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందండి

– కిసాన్‌ మేళాలో అయిల్‌ పాం సాగుపై అవగాహన – రైతులకు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా సూచనలు చేగోరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలనందించి ఆర్థిక ఎదుగుదలకు కారణమయ్యే ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు రావాలని రైతులను ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేగోరు మండలం కన్నహలో…

క్వాంటం సిటీగా హైదరాబాద్‌

– దేశంలోనే తొలిసారిగా లాంగ్‌ టర్మ్‌ క్వాంటం స్ట్రాటజీ – స్టార్టప్స్‌, ఇన్నోవేషన్స్‌ కోసం ప్రత్యేకంగా ఫండ్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: క్వాంటం సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

సైబర్‌ ‌నేరగాళ్ల షాక్‌

-‌ పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌వెబ్‌సైట్లు హ్యాక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 3:‌తెలంగాణ పోలీసులకు సైబర్‌ ‌నేరగాళ్లు షాకిచ్చారు. ఇటీవలే హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్‌ ‌చేసిన సైబర్‌ ‌క్రిమినల్స్.. ‌తాజాగా రాచకొండ, సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌వెబ్‌సైట్లను పనిచేయకుండా చేశారు. దీంతో గద పది రోజులుగా రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లు పూర్తిగా నిలిచిపోయాయి. వీటిలోకి మాల్‌వేర్‌ ‌చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.…