prajatantra_news

prajatantra_news

హోంగార్డుల భవిష్యత్తుకు భరోసా

– డీజీపీ శివధర్‌ రెడ్డి – హోంగార్డుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సేవలో అంకితభావంతో పనిచేస్తున్న హోంగార్డుల సేవలకు సముచిత గౌరవం దక్కాలనే ఉద్దేశంతో డిసెంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం…

ఈశ్వర్‌ చారి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

– బీజేపీి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు. హైతదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడిపల్లిలో సాయి ఈశ్వర్‌ చారి అనే బీసీ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడానికి పెద్ద నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. బీసీలకు 42 శాతం…

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

– జమ్మూకశ్మీర్‌ సీఎం అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరవ్వాలని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానించారు. న్యూదిల్లీలోని జమ్ముకశ్మీర్‌ హౌస్‌లో సీఎం ఒమర్‌…

గ్లోబల్‌ సమ్మిట్‌కు వస్తా

– హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ – ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల 8, 9 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ…

గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

– జార్ఖండ్‌ సీఎం సోరెన్‌కు భట్టి ఆహ్వానం రాంచీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సోరెన్‌ నివాసంలో…

కారులో తరలిస్తున్న నగదు పట్టివేత

– ఛేజ్‌ ‌చేసి కారులోని రూ.4కోట్లు స్వాధీనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5:‌కారులో తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు ఛేజ్‌ ‌చేసి పట్టుకున్నారు. నగరంలోని శామీర్‌పేట వ‌ద్ద‌ కారులో భారీగా హవాలా నగదు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద రూ.4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్‌పల్లి క్రైమ్‌ ‌పోలీసులు తనిఖీలు చేపట్టారు.…

పోలీసుల‌కు వైద్య‌ సేవ‌ల‌పై ఇంత నిర్ల‌క్ష్య‌మా?

– వారికి కార్పొరేట్ వైద్యం దూరం చేస్తారా? – కేవ‌లం నిమ్స్ కే ప‌రిమితం చేస్తారా? – పోలీసుల ఆరోగ్య భ‌ద్ర‌త గాల్లో దీప‌మైంది – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 5: పోలీసుల జీతాల నుండి ప్రతినెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న ప్రభుత్వం వారికి…

ఏసీబీకి చిక్కిన లంచగొండి అడిషనల్‌ ‌కలెక్టర్‌

– ప్రైవేట్‌ హైస్కూల్‌ అనుమతి రెన్యూవల్‌కు లంచం తీసుకుంటుండగా.. – డీఈవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ సహా పట్టివేత – ట్రాప్‌ చేయించిన ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యం.. జిల్లాలో కలకలం హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌ చేసింది.…

మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం

– కాంగ్రెస్‌ అభ్యర్థికే సర్వ సమ్మతి – నారాయణపురం సర్పంచ్‌గా గొల్లమందల ఖరారు – మంత్రి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి సమన్వయంతో ఏకాభిప్రాయం కల్లూరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీ సర్పంచ్‌ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మండల…

హెల్త్ ‌వర్సిటీ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డి

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5: ‌కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ ఇన్‌చార్జ్ ‌వీసీగా డాక్ట‌ర్‌ రమేష్‌ ‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్‌ ‌రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో…