prajatantra_news

prajatantra_news

హిల్ట్ ‌పాలసీపై స్టేకు నిరాకరణ

– హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 6 (ఆర్‌ఎన్‌ఎ): ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (‌హైదరాబాద్‌ ఇం‌టిగ్రేటెడ్‌ ‌లైఫ్‌స్టైల్‌ ‌టౌన్‌షిప్‌) ‌పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్‌…

అంతర్జాతీయంగా ఆకట్టుకునేలా..

– రెండు రోజులపాటు తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ – తరలిరానున్న దేశవిదేశాల ప్రముఖులు – 27 ప్రత్యేక సెషన్లు.. వివిధ రంగాలపై చర్చలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అంతర్జాతీయ…

రూ.1000 కోట్లతో ఓయూ అభివృద్ధి

– కార్పొరేట్‌ ‌వర్సిటీలకు దీటుగా ఉస్మానియా – అధికారులతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష – 10న ఓయూను సందర్శించనున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌6: ‌చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేట్‌ ‌వర్సిటీలకు దీటుగా, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఓయూను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్లకు పైగా వెచ్చించాలని…

ర‌బీ కింద అద‌న‌పు పార్‌బాయిల్డ్ రైస్ కేటాయించాలి

– మ‌రిన్ని గోడౌన్ల నిర్మాణానికి పీఈజీ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించాలి – ఎఫ్‌సీఐ ఎండీకి మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6: కేఎంఎస్‌ 2024-25 రబీ కింద పార్బాయిల్డ్ రైస్ ను  అదనంగా కేటాయించాల‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్…

గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనండి

– మధ్యప్రదేశ్‌ సీఎంకు మంత్రి తుమ్మల ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోమన్‌ యాదవ్‌తో శనివారం భేటీ అయ్యారు. ఈనెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’లో మహిళా శక్తికి జేజేలు

– ప్రధాన ఆకర్షణ కానున్న ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్‌ అద్దం…

అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీయే

– తగిన గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

రోల్‌ మోడల్‌గా నిలవనున్న ‘గ్లోబల్‌ సమ్మిట్‌’

– అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ – ‘సమ్మిట్‌’ ఏర్పాట్లను పరిశీలించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల…

మంత్రి సీతక్క స్వగ్రామంలో సర్పంచ్‌ ఏకగ్రీవం

ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సొంత గ్రామం ములుగు మండలం జగ్గన్నపేటలో సర్పంచ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి కోసం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు పల్లెలు మంత్రి సీతక్క చొరవతో కాంగ్రెస్‌…

మహానుభావుడు అంబేద్కర్‌

– వారి ఆలోచనలే రాష్ట్ర పాలనకు మార్గదర్శకాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఒక సామాన్యునికి బలమైన ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి వారి భవిష్యత్తును వారే రాసుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…