prajatantra_news

prajatantra_news

‘స‌మ్మిట్’తో రాష్ట్రానికి ఎంతో ప్ర‌యోజ‌నం

– ఇది పూర్తిగా ఎక‌నామిక్ స‌మ్మిట్‌ – 8న మ‌ధ్యాహ్నం ప్రారంభించ‌నున్న గ‌వ‌ర్న‌ర్ – మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగం – 6 ఖండాలు 44 దేశాలు నుంచి 154 మంది ప్ర‌తినిధులు – 9న సాయంత్రం 6 గంట‌ల‌కు ముగింపు – మీడియా స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి వివ‌రాల…

‘సమ్మిట్‌’ విజయవంతం కావాలి

– ఆకాంక్షించిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం రేవంత్‌ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీని గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీంతో…

సమ్మిట్‌కు రావాల్సిందిగా గవర్నర్‌కు ఆహ్వానం

– ఆహ్వాన పతిక్ర అందజేసిన మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ప్యూచర్‌ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆహ్వానించింది. ఈమేరకు ఉప…

దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ పార్టీకి అడ్డా

– ఓటు అనే ఆయుధంతో గడీలను కూల్చారు – సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా ప్రజాపాలన చేస్తున్నాం – సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే – ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ రైట్‌ కాంగ్రెస్‌దే – దేవరకొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌ దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: భూమి కోసం, భుక్తి…

పెరుగుతున్న చలి తీవ్రత

– పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్బాద్‌,‌ డిసెంబర్‌ 6: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి చలి పెరుగుతోంది. ఉత్తర తెలంగాణ చలిగుప్పిట్లోకి వెళుతున్నది. అటు విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి తీవ్రత ప్రజలకు వొణుకు పుట్టిస్తుంది.…

ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు

– ఆఫ్రికాలోని మాలిలో ఘటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: ఉపాధి కోసం ఆఫ్రికాలోని మాలి దేశానికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ప్రవీణ్‌ ఉ‌గ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు. గత నెల 23న విధులు ముగించుకుని వస్తుండగా జేఎన్‌ఐఎం ఉ‌గ్రవాద సంస్థకు చెందిన దుండగులు కిడ్నాప్‌ ‌చేశారు. దీంతో అతడి తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర…

వివాహ వయస్సు రాకున్నా సహజీవనం చేయొచ్చు

– రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు రాజస్థాన్‌, ‌డిసెంబర్‌ 6: ‌యువతీయువకుల సహజీవనం విషయంలో రాజస్థాన్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహ వయస్సు రాకున్నా సరే మేజర్లయితే పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న కారణంగా రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును కాదనలేమని పేర్కొంది. ఈ మేరకు 18…

వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డ్సులో నితీశ్‌ ‌కుమార్‌

‌పాట్నా, డిసెంబర్‌ 6: ‌బీహార్‌ ‌ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (‌యునైటెడ్‌) అధినేత నితీశ్‌ ‌కుమార్‌ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో, ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరును వరల్డ్ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌గుర్తించి, తమ జాబితాలో…

విమానాల రద్దుపై సుప్రీంలో పిటిషన్‌

‌- మానవతా సంక్షోభం నెలకొందని పిల్‌ ‌- తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థన న్యూదిల్లీ, డిసెంబర్‌ 6: ‌ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. గత కొన్ని రోజులుగా 1,000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం…

విపరీతంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

– సొమ్ము చేసుకుంటున్న విమానయాన సంస్థలు – ధరలపై గగ్గోలు పెడుతున్న ప్రయాణికులు న్యూదిల్లీ, డిసెంబర్‌6 : ‌దేశీయ విమానయాన రంగంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న గందరగోళం శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇండిగోకు చెందిన వందలాది విమాన సర్వీసుల రద్దు కావడంతో ఎదురైన పరిస్థితిని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికులను తీవ్రంగా…