prajatantra_news

prajatantra_news

రెండేళ్లుగా మామీద ఏడ్వడం తప్ప చేసిందేమిటి?

-అసమర్థ పాలనతో ఎగిరెగిరి పడుతున్నావ్‌ ‌రేవంత్‌ ‌-సీఎం తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6: రెండేళ్లుగా కేసీఆర్ ‌మీద, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది రేవంత్‌ ‌రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిలదీశారు.  రేవంత్‌ ‌రెడ్డిని ముఖ్యమంత్రి…

అమెరికాలో అగ్ని ప్రమాదం: హైదరాబాద్ యువతి మృతి

–  శోకసంద్రంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబరు 6: అమెరికాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె అనుకోని విధంగా చనిపోయింది. గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి…

స‌మ్మిట్ కు త‌గిన స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి

–  ప్రాంగణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఏర్పాటు చేయండి – అతిథులు, సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు త‌గిన వ‌స‌తులు క‌ల్పించాలి – ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి – గంట‌కుపైగా ప్రాంగ‌ణాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించిన సీఎం భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:   అంత‌ర్జాతీయ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ.. తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్క‌ర‌ణ‌కు వేదిక కానున్న…

రాష్ట్రంలో ప్రాజెక్టుల‌ కోసం రూ.12ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు

– గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కేంద్రం – అంకిత భావంతో అన్నిర‌కాల అభివృద్ధి – మిగులు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ప్ర‌భుత్వాలు – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి భువ‌న‌గిరి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమం కోసం గత 11…

టెండర్ల నిర్వహణలో అనుమానాలు

– ఎప్ప‌టిక‌ప్పుడు గ‌డువు పొడిగింపు – టెండర్ల అన్నింటికీ ఒకే గడువు ఉండదా? – యాదాద్రి ఆల‌య అధికార్ల విచిత్ర వైఖ‌రి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 6: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంఅధికారుల తీరు విచిత్రంగా ఉంది. ఇటీవల సివిల్,ఎ లక్ట్రికల్ విభాగానికి యాదగిరిగుట్ట దేవస్థానం ఈ ప్రొక్యూర్ మెంట్ షార్ట్ టెండర్ ప్రకటన విడుదల…

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే సాయి ఈశ్వ‌ర్ ప్రాణాలు తీసింది

– స్థానిక ఎన్నిక‌ల్లో 42శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు ప‌ర‌చాల్సిందే – కామారెడ్డి బి.సి డిక్ల‌రేష‌న్ హామీలు నెర‌వేర్చాలి – బీసీ నాయ‌కుల డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 6:  బీసీ రిజర్వేషన్ల అమలు, ప్రయోజనాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈశ్వ‌రాచారి ఆత్మ‌హ‌త్య‌కు  కారణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరయ్య నగర్‌లోని ఆయన…

ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి నల్గొండకు నీరు ఇస్తాం

– కేసీఆర్‌ ‌పదేళ్లపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం – ప్రజలను పట్టించుకోకుండా నిరంకుశంగా కెసిఆర్‌ ‌పాలన – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ ‌కార్డులు – దొడ్డు బియ్యం రద్దు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం -పేదలకు 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశాం – దేవరకొండ సభలో సిఎం రేవంత్‌ ‌దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు…

రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్‌గా నిలుపుతాం

– అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌ – దేవ‌ర‌కొండ‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం – మ‌ద్దిమ‌డుగులో సేవాలాల్ విగ్ర‌హం – డిండి ప్రాజెక్టును పూర్తిచేస్తాం – దేవర‌కొండ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి – ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌ దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాబోయే రోజుల్లో దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా…

గాంధీ, నెహ్రూలపై దుష్ప్రచారం

– విష ప్రచారం చేస్తున్న బీజేపీ – మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6: మహాత్మాగాంధీ, జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ టార్గెగా బీజేపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూలపై విష ప్రచారం చేయాలని మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని…

సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా పంపిణీ

– కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం – సాగు లెక్కల కోసం ప్రత్యేక యాప్‌ అభివృద్ధి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌6: ‌వానాకాలం సాగు సమయంలో రాష్ట్రంలోయూరియా కోసం రైతుల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్తా యూరియా కోసం గంటల కొద్ది కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్నారు. యూరియా కొరతపై ఇటు విపక్షాల…