prajatantra News

prajatantra News

సీనియర్‌ ‌జర్నలిస్టులపై దాడి దుర్మార్గం

సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్‌ ‌బలయ్‌ ‌కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్‌ ‌మాడభూషి శ్రీధర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాశం యాదగిరిపై రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ…

సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా

Minister Konda Surekha made sensational comments on ktr

18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ…

పట్టుకుని వెళ్ళి కాల్చి చంపారు

మైనింగ్‌ ‌కంపెనీల కోసమే ఆపరేషన్‌ ‌కగార్‌.. ‌ ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ విడుదల ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబరు 14: ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. దంతెవాడ నారాయణపూర్‌ ఎన్‌ ‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్ట్‌లు అమరులయ్యారని.. గోవాడి, బొండోస్‌, ‌తుల్తులి అటవీ ప్రాంతంలో ఎన్‌ ‌కౌంటర్‌ ‌జరిగిందని, కార్పొరేట్‌ ‌మైనింగ్‌…

దివ్యాంగుల కోసం జాబ్‌ ‌పోర్టల్‌ ‌

Job portal for disabled people

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బ్జడెట్లో రూ. 50 కోట్లు ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ..: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి…

ప్రొఫెసర్‌ సాయిబాబాకు ప్ర‌ముఖుల నివాళి

Celebrities Tribute to Professor Saibaba

గొప్ప మేధావిని కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్య గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసుల అనుమతి నిరాకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 14 : ప్రముఖ విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ రచయితగా గుర్తింపు పొందిన సాయిబాబా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కు సోమవారం మౌలాలి డివిజన్ జవహర్ నగర్ లోని శ్రీనివాస్ హైట్స్ లో…

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌పంచ‌స్థాయికి ఎద‌గాలి..

Telangana film industry should rise to world level

సినిమా ఇండ‌స్ట్రీకి ప్ర‌భ‌త్వం అండ‌ తన ఆట, పాటతో తెలంగాణ భావోద్వేగాలను చాటిన మహోన్నతుడు గద్దర్ గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్…

ఈ మౌనం ఎందాకా?

Concerns about KCR's silence.. Criticism

కెసిఆర్‌ మౌనంపై ఆందోళనలు .. విమర్శలు ప్రస్తుత రాజకీయాల్లో కెసిఆర్‌ పేరెత్తకుండా మాట్లాడే పరిస్థితిలేదు. నేటికి ఇరవై నాలుగేళ్ళుగా ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజల మధ్య  నలుగుతూనే ఉన్నారు. రాష్ట్రం నుండి దిల్లీ  వరకు ఆయన చర్చలేకుండా రాజకీయాలులేవన్న పరిస్థితిని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్కసారే మౌనవ్రతం దాల్చడాన్ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. ఈ ఇరవై…

చేతులు కడుగు రోగాలను తరుము!

ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో  150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో  వస్తాయి. తలుపుల హండిల్స్‌, కీబోర్డులు, సెల్‌ ఫోన్‌లు, లిఫ్ట్‌ బటన్‌లు, షాపింగ్‌ కార్ట్‌లు,…

ఈ పాపం మనందరిదీ ..

This sin belongs to all of us..

అతని వెన్నెముక, అతని గుండె, క్లోమం — ఒక్కొక్కటిగా, అతని అవయవాలన్నీ బలహీనపడ్డాయి, జైలులో వైద్యం లేకపోవడంతో, పేరుమోసిన అండ సెల్‌లో ఉంచారు. నిరంతర నొప్పి, తరచుగా మూర్ఛపోవడం, మూత్ర సమస్యలు, ఇవన్నీ అతని జీవితంలో భాగమై  చివరికి అతన్ని  భౌతికంగా లేకుండా చేశాయి. అతని విషాద మరణం రాజ్యాధికారాన్ని ప్రశ్నించే వారికి నేర న్యాయ…