prajatantra News

prajatantra News

దేశమంతా ఒకే విద్యావిధానం రావాలి!

దేశాన్ని కట్టి ఉంచడానికి, సమాజాన్ని, ప్రజలను ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడానికి, ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి  కేవలం విద్య మాత్రమే దోహదం చేస్తుంది.  అయితే.. విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న ఆలోచన గానీ, జాతీయ విద్యా విధానం తీసుకుని రావాలన్న సంకల్పం కానీ మచ్చుకైనా కానరావడం లేదు.  అలాగే విద్య విషయంలో ఏకాభిప్రాయసాధనకు రావడం లేదు.…

సమైక్యత, సౌభ్రాతృత్వానికి వారధి – హిందీ

 (14 సెప్టెంబర్ – హిందీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం) భారత్ ఒక బహుభాషల దేశం. ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా ఇక్కడ అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడడం ఒక ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల…

భారత సమాజాన్ని అవినీతిమయం చేస్తున్న పాలక, విపక్ష పార్టీలు!

Mysore Urban Development Authority (MADA) against Congress elders

 కాంగ్రెస్  పెద్దలపై మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ) గురించి నిరాధారమైన ఆరోపణలను బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఈ స్కాంపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న బీజేపీకి కొరోనాలో మందుల కొనుగోళ్ల భాగోతం బహిర్గతం చేసిన వెంటనే దిక్కుతోచక అయోమ యంలో కొట్టమిట్టాడుతున్నారు. ఈ రెండు స్కాంలతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయపార్టీలు అవినీతిలో కూరుకుని…

ప్రజాపాలనలో ప్రతిపక్షాలపై దాడులు దారుణం

ఎమర్జెన్సీ రోజు అమలవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నేతల హౌజ్‌ అరెస్టులపై కెటిఆర్‌ ఆ‌గ్రహం ప్రజాపాలనలో ప్రతిపక్షాలు వి•టింగ్‌ ‌పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా..అంటూ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ‌సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

Former minister Harish Rao fire on CM

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. శాంతి భద్రతలు…

17న గణేష్‌ ‌నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Hyderabad CP CV Anand review with officials

25 వేల మంది పోలీసులతో బందోబస్తు 1.30 గంటలకల్లా ఖైరతాబాద్‌ ‌గణేషుడి నిమజ్జనం ముగింపు దశకు చేరుకున్న ఉత్సవాలు అధికారులతో హైదరాబాద్‌ ‌సిపి సివి ఆనంద్‌ ‌సమీక్ష సెప్టెంబర్‌ 17‌న నగరంలో గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. ఇప్పటికే అన్ని…

నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు

ట్రాఫిక్‌ ‌స్ట్రీమ్‌ ‌లైన్‌ ‌చేయటంలో.. ట్రాన్స్ ‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ ‌సిటీలో రోజురోజుకు ట్రాఫిక్‌ ‌రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణ చేసి వాహనదారులకు ట్రాఫిక్‌ ‌కష్టాలు తగ్గించేందుకు..వాహనాలు సాఫీగా సాగేందుకు..రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది. హైదరాబాద్‌ ‌సిటీలో ఫుత్‌ ‌పాత్‌ల అభివృద్ధి, క్లీనింగ్‌,…

ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

BRS conspiracy to destabilize govt says revanth reddy

శాంతిభద్రతలపై రాజీ ప్రసక్తి లేదు కఠినంగా ఉండాల్సిదే డిజిపికి సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు నగరంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరణకు ట్రాఫిక్‌ ‌వలంటీర్లుగా ట్రాన్స్ ‌జెండర్లు : అధికారులకు సిఎం రేవంత్‌ ‌సూచన ‌రాజకీయ కుట్రలు సహించేది లేదని..హైదరాబాద్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ ‌దెబ్బతీసే పనిలో బీఆర్‌ఎస్‌ ఉం‌దని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్లలో…

తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకండి…

CM Revanth Reddy invites Union Ministers Amit Shah, Gajendra Singh Shekawat, Kishan Reddy and Sanjay

కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, కిష‌న్ రెడ్డి, సంజ‌య్‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం  తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

fatal road accident in Chittoor district

మొగిలి ఘాట్ దగ్గర బస్సు లారీలను ఢీ .. 8 మంది మృతి చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయాలైనట్లు తెలుస్తోంది.…