గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం గల్ప్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, నిపుణులతో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ…









