prajatantra News

prajatantra News

మంత్రి కొండా సురేఖతో క్షమాపణ

ఇంతటితో వివాదానికి తెరవేద్దామని పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ప్రకటన తెలుగు పరిశ్రమలో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్టీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని…

న‌గ‌రాన్ని కాపాడేందుకే హైడ్రా.. మూసీ ప్ర‌క్షాళ‌న‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy

హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి చేయ‌డాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంద‌న్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ముతో పాటు, మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని, అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు…

పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు

Family Digital Card

వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని ప‌థ‌కాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…

యువతి అదృశ్యం కేసుపై హైకోర్టు ఆగ్రహం

పోలీసుల తీరుపై ఆగ్రహించిన న్యాయ‌స్థానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌2 (ఆర్‌ఎన్‌ఎ): ‌నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. యువతి మిస్సింగ్‌ ‌కేసులో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలంటించింది. కేసు విషయంలో సీనియర్‌ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న…

అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం

‘పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్‌బాబు ప్రోటీన్స్, ‌మినరల్స్ అధికంగా ఉన్న బాలామృతం అందిస్తున్నాం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు హెల్త్ ‌క్యాంప్‌ ‌పెద్దపల్లి,ప్రజాతంత్ర,అక్టోబర్‌2: అం‌గన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’పోషణ్‌ ‌మహా-2024’ ముగింపు…

మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు..

ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున ఆమెపై ఎవరు మాట్లాడలేదు అని కేటీఆర్‌ ‌స్పష్టం…

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ ‌రాజ్ ఫైర్‌

మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున బాధ్యతగల పదవిలో ఉండి ఇలా మాట్లాడుతారా: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొండా సురేఖను కోర్టుకు ఈడుస్తామన్న మహిళా నేతలు మంత్రుల నోళ్లను ఫినాయిల్‌తో కడగాలి : బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌2: మంత్రి కొండా సురేఖ  తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై…

సమంత విడాకులకు కెటిఆరే ‌కారణం

Minister Konda Surekha made sensational comments on ktr

సినిమావాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసిన ఘనుడు మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ ‌సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆరే కారణమని  మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది…

బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా ‘హైడ్రా’

HYDRA is preparing a comprehensive plan

మ‌రిన్ని అధికారాలు క‌ట్ట‌బెట్టే ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ మున్సిపల్‌ ‌చట్టంలో 374 – బీ సెక్షన్‌ ‌చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌జారీ ఓఆర్‌ఆర్‌ ‌పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2: ‌హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ ఎసెట్‌ ‌ప్రొటెక్షన్‌  ‌హైడ్రాకు హై…