ఎన్ఐసీ చేతికి ధరణి పోర్టల్

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వలు జారీ చేసింది. రాష్ట్రంలోని…









