NEWS

NEWS

స్పీకర్‌తో విపక్ష నేత రాహుల్‌ ‌భేటీ

ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: ‌లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ గురువారం స్పీకర్‌…

టిపిసిసి చీఫ్‌ ‌కోసం కాంగ్రెస్‌ ‌కసరత్తు

తన పదవీకాలం ముగిసిందన్న సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎవ‌రిని నియమించినా కలిసి పనిచేస్తా.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానన్న తృప్తి సోనియాతో మధుయాష్కీ, మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ల భేటీ టిపిసిసి కోసం పోటీ పడుతున్న పలువురు సీనియర్‌ ‌నేతలు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27: ‌టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం…

సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే.. మాదే

కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు కెసిఆర్‌ ‌కల సాకారమైందంటూ కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌27: ‌సీతారామ ప్రాజెక్ట్ ‌విజయ్‌ ‌మాదంటే..మాదే అంటూ.. కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌నేతల పరస్పర ప్రకటనలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం అవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆనందం…

‘సీతారామ’ ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతం

గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూజలు అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌27:ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. గురువారం నిర్వహించిన ట్రయల్‌ ‌రన్‌ ‌విజయవంతంగా పూర్తయ్యింది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్‌ ‌రన్‌లో విడిచి పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ…

సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం

రూ 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం ఆగస్టుకు ముందే అంద‌జేస్తాం.. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు   త్వరలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వలేదంటూ…

నేడు వరంగల్‌ కు సిఎం రేవంత్‌ ‌రెడ్డి

రెండో రాజధానిగా ఓరుగల్లు అభివృద్ది పలు పరిశ్రమల ఏర్పాటు, హాస్పిటల్‌ ‌నిర్మాణాలపై పరిశీలన అధికారులతో సమీక్ష ఉంటుందన్న మంత్రి కొండా సురేఖ వరంగల్‌, ప్రజాతంత్ర, జూన్ 27:‌ వరంగల్‌ ‌ను రెండో రాజధాని చేసే లక్ష్యంగా  సీఎం రేవంత్‌ ‌రెడ్డి కార్యాచరణ ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్‌ ‌లో  సీఎం రేవంత్‌…

25 ఏళ్ల‌ ప్ర‌స్థానం ఇక్క‌డితో ఆగిపోదు..

మ‌రెన్నో ఉన్న‌త‌ ల‌క్ష్యాల‌తో ముందుకు సాగుతాం.. కాంగ్రెస్ అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు.. ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతోంది. ఎర్ర‌వెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జూన్ 27 : తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ…

రాహుల్‌ హామీ మేరకు రుణమాఫీ

క‌లిసిక‌ట్టుగా తెలంగాణ అభివృద్ధి ఫిరాయింపులకు కెసిఆరే ఆద్యుడు.. 61‌మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు పార్లమెంటులో బిజెపికి వోటేయించిన ఘనులు జీవన్‌ ‌రెడ్డి అంశంతో రాజకీయంగా లబ్ది పొందాలని చూశారు మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలో టిపీసీసీ కొత్త అధ్యక్షుడు.. దిల్లీలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌27: ‌ఎన్నికల…

దేశాభివృద్ధే మ‌న ల‌క్ష్యం

పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం రిఫార్మ్, ‌పర్‌ఫార్మ్, ‌ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ముందుకు మౌలిక వసతుల‌ కల్పలకు అధిక ప్రాధాన్యం వికసిత్‌ ‌భారత్ దిశ‌గా ‌ప్రభుత్వం ముందుకు.. నీట్‌, ‌నెట్‌ ‌పేపర్‌ ‌లీకేజీపై క‌ఠిన చ‌ర్య‌లు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:‌ దేశ అభివృద్ధే  మ‌నంద‌రి లక్ష్యం…

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు •జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. •లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు •సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ…